X

తెలుగు రాష్ట్రాల్లో క‌ల‌క‌లం రేపుతున్న బీజేపి అద్య‌క్షుడు కామెంట్స్

By : ABP Desam | Updated : 30 Dec 2021 07:20 PM (IST)
</>
Embed Code
COPY
CLOSE

ఎపీలో బీజేపి అద్య‌క్షుడు సొము వీర్రాజు చేసిన క్వార్ట‌ర్ మ‌ద్యం ద‌ర పై రాజ‌కీయ దుమారం చెల‌రేగుతుంది..సోష‌ల్ మీడియాతో పాటుగా రాజ‌కీయాల్లో కూడ ఈ వ్య‌వ‌హ‌రం తీవ్ర చ‌ర్చ‌కు దారితీస్తోంది.అంతే కాదు బీజేపి లో అంత‌ర్గ‌తంగా కూడ సొము వీర్రాజు చేసిన వ్యాఖ్య‌లు పై వివాదం నెల‌కొంది.సొంత పార్టి నేత‌ల‌కు కూడ వీర్రాజు వివ‌ర‌ణ ఇస్తున్నారు.తాను చేసిన వ్యాఖ్య‌ల‌ను స‌మ‌ర్దించుకుంటూనే,ఎందుకు అలాంటి ప్ర‌క‌ట‌న చేయాల్సి వ‌చ్చిందో అనే విష‌యం పై కూడ వీర్రాజు క్లారిటి ఇస్తున్నారు.ఇక సోష‌ల్ మీడియాలో అయితే ఎపీ ప్ర‌త్యేక‌,హోదా,స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ‌,వంటి అంశాల‌ను జోడిస్తూ క్వార్ట‌ర్ చీప్ మ‌ద్యం 70రూపాయ‌ల‌కే అంటూ వ్యంగంగా పోస్టులు పెడుతున్నారు.అటు టీఆర్ఎస్ నుండి ఆ పార్టి నేత కేటీఆర్ కూడ సొము వీర్రాజు కామెంట్స్ పై ట్విట్ చేశారు...దీంతో ఈ కామెంట్స్ ఇప్పుడు చ‌ర్చ‌కు దారితీశాయి.

సంబంధిత వీడియోలు

Tirumala Parveta Utsavam: తిరుమల శ్రీవారి ఆలయంలో కనుమను పురస్కరించుకుని పార్వేట ఉత్సవం

Tirumala Parveta Utsavam: తిరుమల శ్రీవారి ఆలయంలో కనుమను పురస్కరించుకుని పార్వేట ఉత్సవం

Ponduru Bull cart: శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలంలో కోలాహలంగా కోడె బళ్ల పందేలు

Ponduru Bull cart: శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలంలో కోలాహలంగా కోడె బళ్ల పందేలు

Raghu veera Reddy: అనంతపురం జిల్లా హిందూపురంలో రఘువీరారెడ్డి పర్యటన

Raghu veera Reddy: అనంతపురం జిల్లా హిందూపురంలో రఘువీరారెడ్డి పర్యటన

Ananthapur Byke Stunts: అనంతపురం జిల్లా పెనుగొండ జాతీయరహదారిపై ఆకతాయిల బైక్ స్టంట్లు

Ananthapur Byke Stunts: అనంతపురం జిల్లా పెనుగొండ జాతీయరహదారిపై ఆకతాయిల బైక్ స్టంట్లు

MoramSetti Ramulu: తిరుపతి ఇస్కాన్ ఆలయంలో గోసేవ నిర్వహించిన టీటీడీ పాలకమండలి సభ్యుడు రాములు

MoramSetti Ramulu: తిరుపతి ఇస్కాన్ ఆలయంలో గోసేవ నిర్వహించిన టీటీడీ పాలకమండలి సభ్యుడు రాములు
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Bhatti Vikramarka: సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్కకి కరోనా పాజిటివ్.. టెస్టులు చేయించుకోవాలని వారికి సూచన

Bhatti Vikramarka: సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్కకి కరోనా పాజిటివ్.. టెస్టులు చేయించుకోవాలని వారికి సూచన

Team India Next Captain: విరాట్‌ కోహ్లీ వారసుడి పేరు సూచించిన గావస్కర్‌..! లాజిక్‌ ఇదే!

Team India Next Captain: విరాట్‌ కోహ్లీ వారసుడి పేరు సూచించిన గావస్కర్‌..! లాజిక్‌ ఇదే!

Pragathi: 'ఊ అంటావా మావా..' సాంగ్ కి ప్రగతి మాస్ స్టెప్పులు.. ఓ లుక్కేయండి..

Pragathi: 'ఊ అంటావా మావా..' సాంగ్ కి ప్రగతి మాస్ స్టెప్పులు.. ఓ లుక్కేయండి..

Tecno POP 5 LTE Sale: రూ.6 వేలలోనే అదిరిపోయే స్మార్ట్ ఫోన్.. సేల్ ప్రారంభం.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

Tecno POP 5 LTE Sale: రూ.6 వేలలోనే అదిరిపోయే స్మార్ట్ ఫోన్.. సేల్ ప్రారంభం.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?