అన్వేషించండి
AP Industries Minister Mekapati Goutham Reddy:రాజకీయాల్లో విలక్షణత చాటుకున్న మంత్రి |ABP Desam
Minister Mekapati GouthamReddy హఠాన్మరణం చెందారు. ఆయన వయస్సు 49 సంవత్సరాలు. Nellore జిల్లా Atmakur నుంచి రెండో సారి MLA గా గెలిచిన ఆయన....తొలిసారిగా మంత్రి పదవి చేపట్టి IT, Industries శాఖ మంత్రిగా సేవలు అందిస్తున్నారు. మృదు స్వభావం, విదేశాల్లో చదువు, ఫిట్ నెస్ పై ప్రేమ గౌతం రెడ్డి విలక్షణ రాజకీయ నాయకుడిగా నిలిపాయి. ఆరోగ్యంగా ఉండేందుకు ఫిట్ నెస్ పై ప్రేమ చూపించే గౌతం రెడ్డి...అకస్మాత్తుగా గుండెపోటు రావటంతో కన్నుమూశారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















