అన్వేషించండి
Tragic Accident At Guntur Construction Site: మట్టిపెళ్లలు విరిగిపడి ఇద్దరు మృతి | ABP Desam
Guntur లో విషాదం జరిగింది. మట్టిపెళ్లలు విరిగిపడి ఇద్దరు కార్మికులు అక్కడిక్కడే మరణించారు. మృతులను Bihar వాసులుగా గుర్తించారు. Amaravathi రోడ్డులోని ముత్యాలరెడ్డి నగర్ లో ఈ దుర్ఘటన జరిగింది. ఓ Building Construction కోసం పునాదులు తవ్వుతుండగా... మట్టిపెళ్లలు మీదపడి ఈ Accident జరిగింది. ఇదే సమయంలో ఇద్దరు కూలీలు అప్రమత్తమై పక్కకు తప్పుకున్నారు. Guntur Mayor Manohar Naidu ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు.
వ్యూ మోర్
Advertisement
Advertisement





















