అన్వేషించండి
ఉద్యోగులకు శాపంగా మారిన అధికారుల తీరు..!
ఎన్నికల సమయంలో హమీ ఇచ్చినట్లు ఉద్యోగస్తుల సమస్యలను పరిష్కరించాలని విజ్నప్తి చేశారు ఏపి ఎన్జీవో నేతలు. 70 కు పైగా డిమాండ్లలో ఆర్థికేతరవే ఎక్కువగా ఉన్నాయని తెలిపారు.కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యూరలైజ్ చేయాలని కోరారు. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించేందుకు సీఎం జగన్ చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
రాజమండ్రి
ఆంధ్రప్రదేశ్
ఓటీటీ-వెబ్సిరీస్





















