అన్వేషించండి
Tirumala Ekantha Seva : తిరుమల శ్రీవారి ఏకాంత సేవ ప్రత్యేకతలేంటో మీకు తెలుసా...? | ABP Desam
అనంతకోటి బ్రహ్మాండనాయకుడు....కలియుగ వైకుంఠనాధుడు తిరుమల శ్రీవారు. స్వామి వారిని క్షణకాలం పాటైనా దర్శించుకుంటే చాలని లక్షలాది మంది భక్తులు నిత్యం తిరుగిరులకు తరలివస్తుంటారు. అలా వచ్చే అనంతకోటి భక్తజనానికి దర్శనిస్తూ తీరకలేకుండా గడుపుతాడు కోనేటి రాయుడు. ఉదయం సుప్రభాత సేవ మొదలుకుని రాత్రి ఏకాంత సేవ వరకూ నిత్యం వేంకటేశ్వరునికి అనేక కైంకర్యాలు, పూజలు నిర్వహిస్తుంటారు.
వ్యూ మోర్





















