అన్వేషించండి
TDP Leader Bonda Uma : కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరటం శుభసూచకం | DNN | ABP Desam
తెలుగు దేశం పార్టీలోకి రావటానికి అధికార పార్టీ వైసీపీలోని శాసన సభ్యులు రెడీగా ఉన్నారని ఆ పార్టీ నేత బోండా ఉమా అన్నారు. కన్నా పార్టీలోకి రావటం అభినందనీయమన్న ఉమా....వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డికి జైలుకు వెళ్లటం ఖాయమన్నారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
విజయవాడ
ప్రపంచం
అమరావతి





















