అన్వేషించండి
పుష్పాలతో శ్రీవారి చిత్రపటాల తయారీని మహిళలు ఎలా చేస్తున్నారంటే | DNN | ABP Desam
తిరుమల శ్రీవారి సేవల్లో పుష్పకైంకర్యానికి వినియోగించిన పూలను అనంతరం వృధా కాకుండా వాటితో చిత్రపటాలను వస్తువులను రూపొందించి పుష్ప ప్రసాదం పేరుతో భక్తులకు విక్రయిస్తుంది టీటీడీ.. టిటిడితో పాటు వైయస్సార్ హార్టికల్చర్ యూనివర్సిటీ సంయుక్తంగా చేపట్టిన ఈ ప్రాజెక్టు ఏడాది గా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
హైదరాబాద్
అమరావతి
ఆటో




















