అన్వేషించండి
Nizamabad Poor Athlete : ట్రాకులో దిగితే పతకాల వేట..ఆర్థికసాయం కోసం ఎదురుచూపులు | ABP Desam
పేదరికం యువకుడి కాళ్లకు బ్రేక్ లు వేస్తోంది. పరుగు పందెంలో చిరుత వేగం ఆ యువకుడిది. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయి తాతయ్య, నాన్నమ్మల సాయంతో బతుకుతున్నాడు. 100, 200 మీటర్ల పరుగులో ఛాంపియన్ ఆ యువకుడు. డబ్బులు లేక స్పాన్సర్ కోసం ఎదురుచూపులు చూస్తున్నాడు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
ప్రపంచం
అమరావతి
ఆంధ్రప్రదేశ్





















