అన్వేషించండి
Nellore Turmeric Farmers : కష్టానికి తగిన న్యాయం దక్కలేదని పసుపురైతుల ఆవేదన | ABP Desam
పడిన కష్టానికి తగిన న్యాయం దక్కటం లేదంటూ నెల్లూరు జిల్లాలో పసుపు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరుకు నిరసనగా మార్క్ ఫెడ్ కార్యాలయం ఎదుట పసుపు కొమ్ములు పోసి వాటి దహనం చేశారు.
వ్యూ మోర్





















