కూతురు చనిపోయింది, కానీ ఆమె గుర్తులు మాత్రం చెదిరిపోకుండా చూసుకున్నాడు ఓ తండ్రి. కుమార్తె విగ్రహాన్ని తయారు చేయించి ఓ గుడి కట్టాడు.