అన్వేషించండి
Nasa Artemis 1 Postponed : ఇంజిన్ లో సమస్య తలెత్తటంతో నిలిచిపోయిన ఆర్టెమిస్ 1 లాంఛింగ్! | ABP Desam
చంద్రుడి కక్ష్యలోకి ప్రయోగించేందుకు చేపట్టిన ఆర్టెమిస్ 1 సాంకేతిక కారణాలతో నిలిచిపోయింది. ఇంజిన్ లో హైడ్రోజన్ లీక్ కావటంతో ఈరోజుకి లాంఛింగ్ ను నిలిపివేస్తున్నట్లు నాసా ప్రకటించింది.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
ప్రపంచం
అమరావతి
ఆంధ్రప్రదేశ్





















