అన్వేషించండి
Munugode Bypoll | కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతితో స్పెషల్ ఇంటర్వ్యూ | ABP Desam
మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఎవరికి వారు తమదే గెలుపు అని ప్రచారం చేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాత్రం చేసిన.. తమ హాయంలో చేసిన అభివృద్ధిని చూపించి ఓట్లు అడుగుతున్నారు. మునుగోడులో గెలిచి.. శాసనసభలో అడుగుపెట్టబోయేనే తానేనని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తున్న పాల్వాయి స్రవంతి తో ABP Desam Special Interview
వ్యూ మోర్





















