అన్వేషించండి
Mangalagiri Koneru | లక్ష్మీనరసిహంహ స్వామి వారి కోనేరు అభివృద్ధికి నిధులు కేటాయింపు | ABP Desam
464 సంవత్సరాల చరిత్ర గల లక్ష్మినరసింహ స్వామి వారి కోనేరు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. 30 ఏళ్ల క్రితం కోనేరు అభివృద్ధికి ప్రయత్నాలు చేశారు. కానీ సాధ్యపడలేదు. ఇప్పుడు మరోసారి మంగళగిరి పెద్ద కోనేరును అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీని కోసం కోటిన్నర రూపాయలు ఖర్చు చేయనుంది ఏపీ ప్రభుత్వం.
వ్యూ మోర్





















