అన్వేషించండి
Kokapet Land Auction : 100కోట్ల విలువైన కోకాపేట భూములకు ఊహించని ట్విస్ట్..! | DNN | ABP Desam
కోకాపేటలో ఎకరం భూమి వందకోట్ల డెభై ఐదు లక్షలు పలికి దాదాపు నెలరోజులు కావొస్తోంది. దేశంలోనే అత్యంత అధికధర పలికిన భూములకు ఆనుకుని ఉన్నగ్రామాల్లో ఇప్పుడు పరిస్దితులు ఎలా ఉన్నాయి.నెలరోజుల కాలంలో కోకాపేటను ఆనుకుని ఉన్న గ్రామాల్లో ధరలపై ఎంతటి ప్రభావం ఉంది.చుట్టు ప్రక్కల భూముల తలరాతలను మార్చేసిందా..? నెలరోజుల్లో కోకాపేట వల్ల ఏం ఒరిగింది.. ? చుట్టూ గ్రామాల్లోఎకరం పొలం ఇప్పుడు ఎంత ధర పలుకుతోంది..? ఆ గ్రామస్దులేమంటున్నారు తెలుసుకునే ప్రయత్నం చేసింది ABP దేశం.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
ఆధ్యాత్మికం
పాలిటిక్స్
క్రైమ్





















