అన్వేషించండి
Mogulaiah home tour | పద్మశ్రీ తో మొగలయ్య బ్రతుకు మారిందా? | Padma Shri Kinnera Mogulaiah |ABP Desam
నిరుపేద కుటుంబం నుండి కిన్నెర కళనే నమ్ముకుని దేశవ్యాప్తంగా పద్మశ్రీ అవార్డుతో పేరు తెచ్చుకున్న కిన్నెర కళాకారుడు మొగలయ్య ఆర్దిక పరిస్దితి ఎంతవరకూ మారింది..? మొగలయ్య ఊరు,ఇల్లు, జీవన విధానం, కష్టాలు ఇలా ప్రపంచానికి చూపించే ప్రయత్నం చేసింది ABP దేశం. మొగలయ్య కుమారులతో మాట్లడితే వారి దీనాస్ద వింటుంటే కళ్లు చమర్చేంతలా కష్టాలు అనుభించిన వైనం కదిలింపజేస్తోంది.
వ్యూ మోర్





















