అన్వేషించండి
Karimnagar: కరోనా తరువాత కరీంనగర్ లో హోం గార్డెనింగ్ పై పెరిగిన ఆసక్తి. | ABP Desam
ఇల్లు ఎలాంటిదైనా మొక్కలు ఉంటే ఆ అందమే వేరు... ఇక ఇంటిలో ఉండే వాళ్ళకి మొక్కల పెంపకంపై ప్రత్యేక ఆసక్తి ఉంటే ఆ ఇల్లు నిజంగా నందనవనమే... కరోనా తర్వాత ప్రజల్లో... వారి జీవనశైలిలో అనేకమైన మార్పులు వచ్చాయి... అందులో ముఖ్యమైనది ఇంటి మొక్కల పెంపకం ..లాక్ డౌన్ సమయంలో స్వచ్ఛమైన కూరగాయలు, పండ్లు దొరకాలంటే ఇబ్బంది పడాల్సి వచ్చేది. మరోవైపు ఒక హాబీ గా కూడా ఇంటి మొక్కల పెంపకాన్ని మార్చుకోవాల్సి వచ్చింది. అందుకేనేమో మెగాస్టార్ చిరంజీవి కూడా తన ఇంట్లో తాను స్వయంగా పెంచిన కూరగాయలు చూపిస్తూ ఎంతో మురిసి పోయారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
హైదరాబాద్
అమరావతి
ఆంధ్రప్రదేశ్




















