అన్వేషించండి
Gannavaram MLA Vallabhaneni Vamsi : గన్నవరం ఘటనపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ | DNN | ABP Desam
గన్నవరంలో జరిగింది దొమ్మీనేనని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నారు. యాక్షన్ కు రియాక్షన్ ఉంటుందని హెచ్చరించారు. మమ్మల్లి తిడితే మా కుటుంబాలు బాధపడవా అని ఏబీపీ దేశంకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వంశీ చెప్పారు.
వ్యూ మోర్





















