అన్వేషించండి
Freedom Fighter Rajanna : నిస్వార్థపరుడైన పోరాట యోధుడు రాజన్న | ABP desam
బ్రిటిష్ వారి తూటాలకు భయపడకుండా ఊరూరా జెండా ఎగురవేసి దేశ భక్తి చాటిన మహనీయులలో ఒకరు. టీ.జీ.రాజన్న. స్వాతంత్ర్య అనంతరం.. ప్రభుత్వం నుంచి వచ్చే ఆస్తులు, ఫించన్లు వదులుకున్నారు. ఎమ్మెల్యేగా సేవలందించినప్పటికీ.. సొంత ఇల్లు కూడా సంపాదించుకోని నిజాయతీ గల ఫ్రీడమ్ ఫైటర్ ఈయన.
వ్యూ మోర్





















