అన్వేషించండి
DPH Gadala Srinivasa Rao | fourthwave రాకూడదంటే మాస్క్ ధరించండి. లేదంటే వెయ్యి ఫైన్ | ABP Desam
Telanganaలో కరోనా అదుపులో ఉంది. ప్రస్తుతం దేశంలో ని మిగిలిన ప్రాంతాల్లో పరిస్థితి బాగోలేదు. Delhiలో 4వేవ్ లో అది వచ్చే అవకాశాలు చాలా తక్కువ. తెలంగాణలో అత్యధికంగా వాక్సిన్ తీసుకున్నారు. ఈ అంశం మనకు పూర్తిగా రాదని చెప్పవచ్చు. మాస్క్ లు ధరించండి. ఏ wave వచ్చినా తట్టుకోవడానికి Telangana State సిద్ధంగా ఉంది. నియంత్రణ చర్యలు చేపడుతున్నాము. ప్రజల భాగస్వామ్యం అవసరం. వచ్చే రెండు నెలలు చాలా కీలకం. పెళ్ళిళ్లు, పంక్షన్లు, ప్రయాణాలు అధికంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. మాస్క్ తప్పని సరిగా ధరించాలి. గతంలో బహిరంగ ప్రదేశాల్లో Mask ధరించకపోతే వెయ్యి రూపాయల ఫైన్ తప్పదు.
వ్యూ మోర్





















