అన్వేషించండి
Chandrayaan 3 Update : Birla Science Center Founder Director BG Sidharthతో స్పెషల్ ఇంటర్య్వూ | ABP
చంద్రయాన్ 3 చంద్రుడి పై సాఫ్ట్ ల్యాండింగ్ అయ్యే క్షణం కోసం యావత్ భారత్ ఉత్కఠంగా ఎదురు చూస్తోంది. చంద్రయాన్ 2 ఫెయిల్యూర్ ను దాటుకుని చంద్రుడిపై పరిశోధనలను మరింత ఉద్ధృతం చేసే దిశగా ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3 ఎలాంటి ఫలితాలను సాధించనుంది. అసలు చంద్రయాన్ మిషన్ ప్రయోజనం, లక్ష్యాలు ఏంటీ అనే అంశాలపై హైదరాబాద్ లోని బిర్లా సైన్స్ సెంటర్ వ్యవస్థాపక డైరెక్టర్ బీజీ సిద్ధార్ధతో ఏబీపీ దేశం ప్రత్యేక ఇంటర్వ్యూ.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
హైదరాబాద్
ఇండియా
ఓటీటీ-వెబ్సిరీస్





















