అన్వేషించండి
Ayodhya Ram Mandir : శ్రీరామచంద్రుని ఆలయ నిర్మాణంపై స్పష్టతనిచ్చిన రామజన్మభూమి ట్రస్ట్ | ABP Desam
అయోధ్యరాముడు, దశరథరాముడు శ్రీరామచంద్రమూర్తి ఆలయాన్ని దర్శించుకునే భాగ్యం అతి త్వరలో కలగనుంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో చేపట్టిన భవ్య రామ మందిర నిర్మాణం శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే 50 శాతం పనులు పూర్తయ్యాయి. ఆలయంలో విగ్రహాలను ప్రతిష్ఠించి 2024 జనవరిలో కోవెలను భక్తులకు అందుబాటులోకి తీసుకురానున్నారు.
వ్యూ మోర్





















