అన్వేషించండి
AWS Infrastructure in Hyderabad | హైదరాబాద్ లో అమెజాన్ భారీ పెట్టుబడులు|ABP Desam
అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) భారత్‌లో తన రెండవ మౌలిక సదుపాయాల ప్రాంతాన్ని హైదరాబాద్ లో ప్రారంభించింది. ఇది.. AWS ఆసియా పసిఫిక్ రీజియన్‌గా ఇది ఉండనుంది. దీని ద్వారా 2030 నాటికి దేశంలో సుమారు 36,300 కోట్లు కంటే ఎక్కువ పెట్టుబడులు రానున్నట్లు అమెజాన్ తెలిపింది.
వ్యూ మోర్





















