అన్వేషించండి
Ananthapuram Mountaineer :చిన్నవయస్సులో కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన బాలుడు | ABP Desam
సాధించాలన్న పట్టుదల..ఉత్సాహం వుంటే ఏదైనా సాధ్యమే అని నిరూపిస్తున్నారు అనంతపురం కు చెందిన ఎనిమిదేళ్ల బాలుడు రాగే సూర్య ప్రసాద్. కిలిమంజారో సమ్మిట్ లో ఉహురు పర్వతశ్రేణిని అధిరోహించి తన సత్తా ఏంటో చూపించాడు.ఈ పర్వత శ్రేణిని ఎక్కి ఇండియాలో రెండవ బాలుడిగా గుర్తింపు పొందగా,తెలుగు రాష్ట్రాల్లో మొదటి చిన్నారిగా రికార్డ్ సృష్టించాడు సూర్య ప్రసాద్.
వ్యూ మోర్





















