అన్వేషించండి
Beer Ban in FIFA World Cup | ఫిఫా మ్యాచ్ లు జరిగే స్టేడియాలలో బీర్ల కు నో ఎంట్రీ! | ABP Desam
FIFA World Cup మ్యాచ్లను సాధారణం గా బీర్లు తాగుతూ ఎంజాయ్ చేస్తుంటారు ఫుట్ బాల్ ఫ్యాన్స్. 2014 FIFA World cup ను host చేసిన Brazil 2003 న స్పోర్టింగ్ వెన్యూస్ లో Hooliganism ను అరికట్టేందుకు స్టేడియాల లో Alchohol విక్రయాలను బ్యాన్ చేస్తూ బీర్ చట్టాలను ప్రవేశ పెట్టింది. అయితె FIFA Organisers నుండి తీవ్ర ఒత్తిడి రావడం తో 11 ఏళ్ళ తరువాత బ్రెజిల్ బీర్ చట్టాలను రద్దు చేసింది.
వ్యూ మోర్





















