అన్వేషించండి

Rahul Gandhi Press Meet: 'ఎన్నికల్లో గెలవడం పెద్ద విషయం కాదు- హిట్లర్ నెగ్గలేదా? అలానే మోదీ'

Rahul Gandhi Press Meet: ఎన్నికల్లో గెలవడం పెద్ద విషయం కాదని, హిట్లర్ కూడా ఎన్నికల్లో విజయం సాధించాడని రాహుల్ గాంధీ అన్నారు.

Rahul Gandhi Press Meet: విపక్షాలపై ఈడీ దాడులు, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం సహా పలు అంశాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు కురిపించారు. రాజ్యాంగబద్ధమైన సంస్థలను చేతిలోకి తీసుకుని ఇష్టారాజ్యంగా వినియోగిస్తున్నారని రాహుల్ ఆరోపించారు.

" హిట్లర్ కూడా ఎన్నికల్లో గెలిచాడు. కానీ ఎలా గెలిచాడు? జర్మనీలో ఉన్న అన్ని సంస్థలను తన అధీనంలోకి తీసుకుని గెలిచాడు. నాకు కుడా అన్ని వ్యవస్థలను ఇచ్చేయండి. ఎన్నికల్లో ఎలా గెలవాలో మీకు చూపిస్తా.                                                                 "
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత

నిరసనలు

మరోవైపు కాంగ్రెస్ దేశవ్యాప్తంగా నిరసనలు చేస్తోంది. దిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి అగ్రనేతలు తరలివస్తున్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ.. కార్యాలయానికి వచ్చారు. 

దీంతో దిల్లీలో పలు ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. డా.ఏపీజే అబ్దుల్ కలామ్ రోడ్, 7 లోక్‌ కల్యాణ్ మార్గ్ సహా పలు ప్రాంతాలను పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం సహా పలు సమస్యలపై కాంగ్రెస్ దేశవ్యాప్త నిరసనలు చేస్తోంది. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా పార్టీ శ్రేణులు నిరసనలు చేస్తున్నాయి. దీంతో పాటు సీడబ్ల్యూసీ సభ్యులు సహా సీనియర్ లీడర్లు ప్రధాని నివాసాన్ని ముట్టడించాలని నిర్ణయించారు. 

Also Read: Rahul Gandhi PC Highlights: 'ప్రజాస్వామ్యం చచ్చిపోతుంది- నాపై దాడి చేసినా ఓకే, దేనికైనా రెడీ'

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుమల బూంది పోటులో సిట్ అధికారుల పరిశీలన, క్వాలిటీపై ఆరాడ్రా అనుకున్న మ్యాచ్‌ని నిలబెట్టిన టీమిండియా, కాన్పూర్‌ టెస్ట్‌లో రికార్డుల మోతKTR on Revanth Reddy: దొరికినవ్ రేవంత్! ఇక నీ రాజీనామానే, బావమరిదికి లీగల్ నోటీసు పంపుతావా?Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేస్‌, ఈ రూట్స్‌లోనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Tirupati Laddu Issue : సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
Jammu Kashmir 3rd Phase Voting: జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
Dussehra 2024 Prasadam : దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
Sobhita Dhulipala : శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
Embed widget