By: ABP Desam | Updated at : 03 Jan 2022 03:43 PM (IST)
Edited By: Murali Krishna
అరె ఏంట్రా ఇది.. పప్పీలతో పడుకుంటే 10 లక్షల లైక్‌లా.. గిన్నిస్ రికార్డ్ కూడా!
దక్షిణ కొరియాకు చెందిన సింగర్ జాంగ్‌కుక్ అదిరిపోయే రికార్డ్ సృష్టించాడు. ప్రస్తుతం సోషల్ మీడియాను రూల్ చోస్తోన్న ఈ కొరియన్ పాప్ సింగర్ 2022 మొదట్లోనే లైక్‌ల వర్షం కురిపించాడు. అతను పెట్టిన ఓ ఇన్‌స్టాగ్రామ్ పోస్టు 2 నిమిషాల్లోనే 10 లక్షలకు పైగా లైక్‌లు సాధించింది.
గిన్నిస్ రికార్డ్..
ఈ పోస్ట్‌తో జాంగ్‌కుక్ గిన్నిస్ ప్రపంచ రికార్డ్ సృష్టించాడు. అంతకుముందు ఈ రికార్డ్ బ్రెజిల్‌కు చెందిన జులియెట్ ఫ్రెయిర్ పేరు మీద ఉండేది. అప్పట్లో జులియెట్ పెట్టిన ఇన్‌స్టా పోస్టుకు మూడు నిమిషాల్లో 10 లక్షల లైక్‌లు వచ్చాయి. కానీ జాంగ్‌కుక్ పోస్ట్ 2 నిమిషాల్లోనే ఈ ఘనత సాధించింది.
ఇదొక్క రికార్డే కాదు ఆసియాలోనే వేగవంతంగా 1M, 2M, 3M, 4M, 5M, 6M, 7M లైక్‌లు సాధించిన ఇన్‌స్టా గ్రామ్ పోస్ట్‌లు కూడా జాంగ్‌కుక్‌కు చెందినవే కావడం విశేషం.
ఫ్లోర్‌పై పడుకుని తన కుక్కలను పట్టుకున్న ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు జాంగ్‌కుక్. దీనికే మిలియన్ల లైక్స్ వచ్చాయి.
బీటీఎస్ అనే మ్యూజిక్ బ్యాండ్‌కు చెందిన సభ్యుల్లో జాంగ్‌కుక్ ఒకడు. ప్రపంచంలోనే ఇదొక సంచలన బ్యాండ్‌గా పేరు తెచ్చుకుంది. 2010లో ఈ బ్యాండ్ మొదలైంది. 2013లో మొదటి ఆల్బమ్ విడుదల చేసింది.
Also Read: WHO on Covid 19: 2022లో కొవిడ్ అంతం.. కానీ అలా చేస్తేనే సాధ్యం: డబ్ల్యూహెచ్ఓ
Also Read: Omicron Cases in India: ఓవైపు ఒమిక్రాన్ దడ.. మరోవైపు కరోనా కలవరం.. కొత్తగా 33 వేల కేసులు
JC Prabhakar Reddy : మంత్రుల బస్సు యాత్రపై రాళ్లు పడే అవకాశం, జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Kakinada News : డ్రైవర్ హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబుకు బిగిస్తున్న ఉచ్చు, పోస్ట్ మార్టంలో వెలుగు చూసిన నిజాలు!
Live with Leopards: ఈ ఊరిలో పులులు, ప్రజలు కలిసే జీవిస్తారు, ఎక్కడో కాదు ఇండియాలోనే!
Tattoo Child: ఆ పసివాడి ఒళ్లంతా పచ్చబొట్లే, తల్లిని తిట్టిపోస్తున్న జనం, కానీ అసలు కథ వేరే ఉంది!
Monkeypox: శృంగారంతో మంకీపాక్స్ వ్యాప్తి? వేగంగా వ్యాపిస్తున్న వైరస్, ఎక్కువ ప్రమాదం వీరికే!
Whatsapp End Support: ఈ ఫోన్లకు వాట్సాప్ ఇక పనిచేయదు - అధికారికంగా తెలిపిన మెటా - మీ మొబైల్స్ ఉన్నాయేమో చూసుకోండి!
CM Jagan In Davos: ఆంధ్రయూనివర్శిటీలో ఆర్టిఫియల్ ఇంటలిజెన్స్ పాఠాలు- టెక్ మహీంద్రాతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం- దావోస్‌లో బిగ్ డీల్
Minister Harish Rao : కొండాపూర్ ఏరియా ఆసుపత్రిలో మంత్రి హరీశ్ రావు, డబ్బులడిగిన డాక్టర్ పై వేటు!
Pawan Kalyan: సిరివెన్నెలను గుర్తు చేసుకున్న పవన్ కళ్యాణ్