అన్వేషించండి
Destination Wedding Spots: డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారా..ఈ 5 ప్రదేశాలపై ఓ లుక్కేయండి
Destination Wedding in India | మీ వివాహ వేడుకల కోసం భారతదేశంలోని 5 అందమైన ప్రదేశాల వివరాలు ఇక్కడ అందిస్తున్నాం. మీ వెడ్డింగ్ జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి.
మీ వివాహాన్ని అంగరంగ వైభవంగా జరుపుకునేందుకు బెస్ట్ డెస్టినేషన్స్
1/6

ఉదయపూర్: భారతదేశంలో డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం ఎక్కువ మంది ఇష్టపమే ప్రదేశం ఇది. సిటీ ప్యాలెస్, తాజ్ లేక్ ప్యాలెస్, ఒబెరాయ్ ఉదయ్ విలాస్ వంటి లగ్జరీ వేదికలు రాయల్ టైప్ వెడ్డింగ్ కోసం సరైన ఎంపిక.
2/6

జైపూర్: రాజస్థాన్ రాజధాని జైపూర్ డెస్టినేషన్ వెడ్డింగ్స్‌కు ఫేమస్. నగరం చారిత్రక మహల్స్, అద్భుతమైన హవేలీలతో ఉంటుంది. సమోద్ ప్యాలెస్, రాంబాగ్ ప్యాలెస్, జైఘర్ ఫోర్ట్ వంటివి మీ వివాహాన్ని వైభవంగా జరుపుకోవడానికి వేదికగా మారనున్నాయి. పింక్ సిటీ జైపూర్ కలర్ ఫుల్ కల్చర్, సాంప్రదాయ రాయల్ థీమ్‌లతో ఇది డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం అత్యుత్తమ వేదికలలో ఒకటిగా నిలిచింది.
Published at : 29 Jul 2025 03:49 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















