అన్వేషించండి

Golden Boys: ఒంటిపై 25 కేజీల బంగారం ధరించి తిరుమలలో గోల్జెన్ బాయ్స్ - సెల్ఫీల కోసం ఎగబడ్డ జనం

Tirumala News: తిరుమలలో పుణెకు చెందిన గోల్డెన్ బాయ్స్ సందడి చేశారు. ఒంటి నిండా 25 కేజీల బంగారు ఆభరణాలు ధరించి శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి.

Pune Golden Boys Visited Tirumala: మహారాష్ట్రలోని పుణెకు చెందిన ఓ ధనవంతుల కుటుంబం అధిక సంఖ్యలో బంగారం ధరించి తిరుమలలో (Tirumala) హల్చల్ చేశారు. దాదాపు 15 మంది భద్రతా సిబ్బంది వీరికి రక్షణగా నిలవగా భక్తులు వీరిని చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. వీరితో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. పుణెకు చెందిన గోల్డెన్ బాయ్స్ సన్నీనన వాగ్చోరి, సంజయ్ దత్తాత్రేయ గుజర్, ప్రీతి సోనీలు శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

ఒంటిపై 25 కేజీల బంగారం
Golden Boys: ఒంటిపై 25 కేజీల బంగారం ధరించి తిరుమలలో గోల్జెన్ బాయ్స్ - సెల్ఫీల కోసం ఎగబడ్డ జనం
Golden Boys: ఒంటిపై 25 కేజీల బంగారం ధరించి తిరుమలలో గోల్జెన్ బాయ్స్ - సెల్ఫీల కోసం ఎగబడ్డ జనం
Golden Boys: ఒంటిపై 25 కేజీల బంగారం ధరించి తిరుమలలో గోల్జెన్ బాయ్స్ - సెల్ఫీల కోసం ఎగబడ్డ జనం

ఈ సందర్భంగా ఒంటి నిండా బంగారు ఆభరణాలు ధరించారు. ఒక్కొక్కరు 10 కేజీల చొప్పున బంగారం ధరించగా.. ప్రీతి సోనీ 5 కేజీల బంగారం ధరించి వెంకటేశున్ని దర్శించుకున్నారు. మెడలో లావుపాటు బంగారు చైన్లు, మోచేతుల వరకూ బంగారు పట్టీలను ధరించారు. ప్రీతి సోనీ బంగారంతో చేసిన చీరను ధరించారు. కాగా, వీరిని మహారాష్ట్రలో సొంత పేర్ల కన్నా గోల్డెన్ బాయ్స్ అంటేనే అంతా గుర్తు పడతారు. తాము చాలాకాలంగా శ్రీవారిని దర్శించుకోవాలని అనుకున్నామని.. నేటితో ఆ కోరిక తీరిందని గోల్డెన్ బాయ్స్ చెప్పారు. వీరు అధిక బంగారంతో స్వామిని దర్శించుకున్న దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. అలాగే, బంగారు పూత పూసిన కారులో స్వామి దర్శనానికి రావడం మరో విశేషం.

Also Read: Venu Swamy: వేణుస్వామి బ్రాహ్మణుడే కాడు, ఫేక్ జ్యోతిష్యుడు - బ్రాహ్మణ సంఘాల ఆగ్రహం

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Independence Day 2026 At Amaravati: అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
AP Teacher Suspension:మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా
ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Independence Day 2026 At Amaravati: అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
AP Teacher Suspension:మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా
ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
Telangana Police Recruitment 2026: తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
PM Modi Sports Vision: 2036 ఒలింపిక్స్ ఆతిథ్యంతో పాటు నేషన్ వైడ్ టాలెంట్ హంట్.. క్వాలిఫై కానీ ఈవెంట్లపై ఫోకస్: ప్రధాని మోదీ
2036 ఒలింపిక్స్ ఆతిథ్యంతో పాటు నేషన్ వైడ్ టాలెంట్ హంట్.. క్వాలిఫై కానీ ఈవెంట్లపై ఫోకస్: ప్రధాని మోదీ
Trisha Vijay: త్రిషకు విజయ్ ప్రభుత్వం రాచమర్యాదలు... తమిళనాడు ఇండిపెండెన్స్ డే వేడుకల్లో హాట్ టాపిక్
త్రిషకు విజయ్ ప్రభుత్వం రాచమర్యాదలు... తమిళనాడు ఇండిపెండెన్స్ డే వేడుకల్లో హాట్ టాపిక్
Embed widget