అన్వేషించండి

TGSRTC: ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ బంపరాఫర్ - వారికి 10 శాతం రాయితీ, ఎండీ సజ్జనార్ కీలక ప్రకటన

Telangana News: ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్ పాస్ కలిగిన ప్రయాణికులకు ఏసీ బస్సుల్లో 10 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు తెలిపింది.

TGSRTC Good News To Passengers: ప్రయాణికులకు టీడీఎస్ఆర్టీసీ (TGSRTC) శుభవార్త అందించింది. మెట్రో ఎక్స్‌ప్రెస్ (Metro Express) బస్ పాస్ కలిగిన ప్రయాణికులు తమ వద్ద ఉన్న పాస్‌లతో లహరి, రాజధాని, గరుడ ప్లస్, ఈ - గరుడ తదితర ఏసీ సర్వీసుల్లో ప్రయాణిస్తే టికెట్‌పై 10 శాతం రాయితీ పొందొచ్చని తెలిపింది. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కీలక ప్రకటన చేశారు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు వెళ్లే అన్ని టీజీఎస్ఆర్టీసీ ఏసీ బస్సుల్లో ఈ డిస్కౌంట్ వర్తిస్తుందని తెలిపారు. మెట్రో ఎక్స్‌ప్రెస్‌తో పాటు మెట్రో డీలక్స్, గ్రీన్ మెట్రో, ఎయిర్‌పోర్ట్ పుష్పక్ బస్ పాస్ కలిగిన ప్రయాణికులు ఈ రాయితీ పొందొచ్చు. వచ్చే ఏడాది జనవరి 31 వరకూ ఈ 10 శాతం రాయితీ అమల్లో ఉంటుందని వెల్లడించారు.

కాగా, హైదరాబాద్‌ నగరంలో సుమారు 70 వేల వరకు మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్‌పాస్‌లు ఉన్నాయి. ఈ పాస్‌లు కలిగి ఉన్న వారు వీకెండ్‌లో సొంతూళ్లకు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఆ పాసులు కలిగి ఉన్న వారి సౌకర్యార్థం ఏసీ సర్వీసుల్లో 10 శాతం రాయితీని ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. సంస్థ అధికారిక వెబ్‌సైట్ http://tgsrtcbus.in లో ముందస్తు రిజర్వేషన్ చేసుకుని రాయితీ పొందొచ్చని వెల్లడించింది. జనరల్ బస్ పాస్ దారులు 10 శాతం డిస్కౌంట్ సదుపాయాన్ని వినియోగించుకోవాలని సూచించింది.

Also Read: Revanth Reddy: తెలంగాణ యువతకు 50 వేల ఉద్యోగాలు, ఆ ఫ్యామిలీలో నలుగురి జాబ్ కట్: కేసీఆర్ కు రేవంత్ రెడ్డి కౌంటర్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Delhi KTR: ఢిల్లీకి కేటీఆర్ - రేవంత్ పై ఫిర్యాదుకా ?  అరెస్టు నుంచి తప్పించుకోవడానికా ?
ఢిల్లీకి కేటీఆర్ - రేవంత్ పై ఫిర్యాదుకా ? అరెస్టు నుంచి తప్పించుకోవడానికా ?
Anna Canteen: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం - పల్లెల్లో కూడా అన్న క్యాంటీన్లు 
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం - పల్లెల్లో కూడా అన్న క్యాంటీన్లు 
Realme GT 7 Pro: ఈ రియల్‌మీ ఫోన్‌తో అండర్ వాటర్ ఫొటోగ్రఫీ - రియల్‌మీ జీటీ 7 ప్రోలో సూపర్ కెమెరాలు
ఈ రియల్‌మీ ఫోన్‌తో అండర్ వాటర్ ఫొటోగ్రఫీ - రియల్‌మీ జీటీ 7 ప్రోలో సూపర్ కెమెరాలు
Allu Arjun Fans:  తగ్గేది లేదంటూ ఓ యూట్యూబ్ చానల్ ఆఫీసుపై దాడి - అల్లు అర్జున్ అభిమానుల ఆగ్రహం !
తగ్గేది లేదంటూ ఓ యూట్యూబ్ చానల్ ఆఫీసుపై దాడి - అల్లు అర్జున్ అభిమానుల ఆగ్రహం !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Sri Lankan Airlines Ramayana Ad | రామాయణంపై శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ యాడ్ | ABP DesamKhalistani Terrorist Threatens Attack On Ram Mandir | రామ మందిరంపై దాడికి కుట్ర | ABP DesamVikarabad Collector Prateek Jain Attacked | కలెక్టర్‌పై గ్రామస్థుల మూకుమ్మడి దాడి | ABP DesamGautam Gambhir Australia Press meet | BGT 2024 కోసం కసిగా ఎదురుచూస్తున్నామన్న గౌతం గంభీర్ |ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Delhi KTR: ఢిల్లీకి కేటీఆర్ - రేవంత్ పై ఫిర్యాదుకా ?  అరెస్టు నుంచి తప్పించుకోవడానికా ?
ఢిల్లీకి కేటీఆర్ - రేవంత్ పై ఫిర్యాదుకా ? అరెస్టు నుంచి తప్పించుకోవడానికా ?
Anna Canteen: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం - పల్లెల్లో కూడా అన్న క్యాంటీన్లు 
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం - పల్లెల్లో కూడా అన్న క్యాంటీన్లు 
Realme GT 7 Pro: ఈ రియల్‌మీ ఫోన్‌తో అండర్ వాటర్ ఫొటోగ్రఫీ - రియల్‌మీ జీటీ 7 ప్రోలో సూపర్ కెమెరాలు
ఈ రియల్‌మీ ఫోన్‌తో అండర్ వాటర్ ఫొటోగ్రఫీ - రియల్‌మీ జీటీ 7 ప్రోలో సూపర్ కెమెరాలు
Allu Arjun Fans:  తగ్గేది లేదంటూ ఓ యూట్యూబ్ చానల్ ఆఫీసుపై దాడి - అల్లు అర్జున్ అభిమానుల ఆగ్రహం !
తగ్గేది లేదంటూ ఓ యూట్యూబ్ చానల్ ఆఫీసుపై దాడి - అల్లు అర్జున్ అభిమానుల ఆగ్రహం !
Andhra Pradesh Budget 2024-25: ఏపీ బడ్జెట్‌లో పవన్ కల్యాణ్‌, లోకేష్ శాఖలకు ఇచ్చిన నిధులు ఎంతంటే?
ఏపీ బడ్జెట్‌లో పవన్ కల్యాణ్‌, లోకేష్ శాఖలకు ఇచ్చిన నిధులు ఎంతంటే?
Revanth Reddy: తెలంగాణ యువతకు 50 వేల ఉద్యోగాలు, ఆ ఫ్యామిలీలో నలుగురి జాబ్ కట్: కేసీఆర్ కు రేవంత్ రెడ్డి కౌంటర్
తెలంగాణ యువతకు 50 వేల ఉద్యోగాలు, ఆ ఫ్యామిలీలో నలుగురి జాబ్ కట్: కేసీఆర్ కు రేవంత్ రెడ్డి కౌంటర్
Attack On Collector: కలెక్టర్‌పై చేయి చేసుకున్న మహిళా రైతు - ఫార్మా కంపెనీ ప్రజాభిప్రాయ సేకరణ రసాభాస, వికారాబాద్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత
కలెక్టర్‌పై చేయి చేసుకున్న మహిళా రైతు - ఫార్మా కంపెనీ ప్రజాభిప్రాయ సేకరణ రసాభాస, వికారాబాద్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత
EPFO Wage Ceiling: వేతన జీవులకు త్వరలోనే కేంద్రం గుడ్ న్యూస్ - ఈపీఎఫ్ఓ పరిమితి రూ.21 వేలకు పెంపు!
వేతన జీవులకు త్వరలోనే కేంద్రం గుడ్ న్యూస్ - ఈపీఎఫ్ఓ పరిమితి రూ.21 వేలకు పెంపు!
Embed widget