అన్వేషించండి

TGICET 2025 Special Phase Counselling: నేటితో ముగియనున్న ఐసెట్ ఫీజు చెల్లింపు తుది గడువు, స్పెషల్ ఫేజ్ షెడ్యూల్ విడుదల

https://tgicet.nic.in/ | టీజీ ఐసెట్ కౌన్సెలింగ్ ప్రవేశాలకు షెడ్యూల్ విడుదలైంది. అక్టోబర్ 5వ తేదీన రిజిస్ట్రేషన్ తో పాటు ఫీజు చెల్లించాలి. అక్టోబర్ 10వ తేదీలోపు సీట్ల కేటాయింపు పూర్తి చేయనున్నారు.

TGICET 2025 Admissions | తెలంగాణ కాలేజీల్లో ఎంబీఏ, ఎంసీఏ అడ్మిషన్ల కోసం ట్యూషన్ ఫీజులు చెల్లించడానికి గడువు నేటితో ముగుస్తుంది. అధికారులు గడువును పొడిగించిన తర్వాత తుదిగడువు సెప్టెంబర్ 24 అని ప్రకటించారు. విద్యార్థులు తమకు కేటాయించిన కాలేజీలకు సెప్టెంబర్ 25లోపు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే కౌన్సెలింగ్ పూర్తి కాగా, స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్ (TG ICET 2025 Counselling) వివరాలను టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్, TGICET 2025 అడ్మిషన్ల కన్వీనర్ దేవసేన విడుదల చేశారు.

స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్ షెడ్యూల్.. ముఖ్యమైన తేదీలు
తెలంగాణ ఐసెట్ (TG ICET) టీజీ ఐసెట్ స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్‌లో భాగంగా అక్టోబర్ 5న అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కౌన్సెలింగ్ ఫీజును కూడా అభ్యర్థులు చెల్లించాలి. అక్టోబర్ 6వ తేదీన సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇక 6వ తేదీ నుంచి వెబ్ ఆప్షన్లు ఇచ్చే అవకాశం కల్పిస్తారు. అక్టోబర్ 7వ తేదీన ఆప్షన్ల గడువు పూర్తి కానుంది. అక్టోబర్ 7న తమ ఆప్షన్ చేసుకోవాలి. 

సీట్లు కేటాయింపు అప్డేట్
స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్ లో పాల్గొన్న ఐసెట్ అభ్యర్థులకు అక్టోబర్ 10న సీట్ల కేటాయింపు జరుగుతుంది. అక్టోబర్ 13వ తేదీ వరకు సెల్ఫ్ రిపోర్టింగ్, కాలేజీలో రిపోర్టింగ్ ప్రాసెస్ పూర్తి చేసుకోవాలని అభ్యర్థులకు సూచించారు. రిపోర్ట్ చేయని వారికి కేటాయించిన సీటు రద్దు అవుతుంది. కనుక అభ్యర్థులు నిర్ణీత గడువులోగా ప్రాసెస్ పూర్తి చేసుకోవాలని టీజీ ఐసెట్ అడ్మిషన్ల కన్వీనర్ దేవసేన సూచించారు.

రాష్ట్రంలో 276 మేనేజ్‌మెంట్‌ కాలేజీల్లో కన్వీనర్‌ కోటా కింద 30,587 సీట్లు ఉన్నాయి. ఇందులో ఇప్పటివరకూ జరిగిన కౌన్సెలింగ్‌లలో 26,131 సీట్లు భర్తీ చేశారు. 79 కాలేజీల్లో 7,227 ఎంసీఏ సీట్లకుగానూ 4,723 సీట్లు భర్తీ అయ్యాయి. మిగిలిన సీట్లు భర్తీ చేయడానికి స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల చేసి అభ్యర్థులకు మరో అవకాశం ఇచ్చారు. 

TGICET-2025 SPECIAL PHASE SCHEDULE
1 Online filing of Basic Information, Payment of Processing Fee and Slot Booking for selection of Help Line Centre, Date & Time to attend for Certificate Verification  05-10-2025
2 Certificate Verification for already Slot Booked Candidates     06-10-2025
3 Exercising of Options after Certificate  Verification    06-10-2025   To  07-10-2025
4 Freezing of Options 07-10-2025
5 Provisional Allotment of seats for Special Phase on or before  10-10-2025
6 Payment of Tuititon Fee , Self Reporting and  Reporting at the allotted college 10-10-2025  To  13-10-2025

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bullet train: బుల్లెట్ ట్రైన్ ఓపెనింగ్ డేట్ ఖరారు - ఆ రోజున టిక్కెట్ బుక్ చేసుకుంటారా?
బుల్లెట్ ట్రైన్ ఓపెనింగ్ డేట్ ఖరారు - ఆ రోజున టిక్కెట్ బుక్ చేసుకుంటారా?
Jogi Ramesh: కల్తీ లిక్కర్ స్కాంలో నిండా మునిగిన జోగి రమేష్ - సిట్ చార్జిషీట్‌లో సంచలన విషయాలు
కల్తీ లిక్కర్ స్కాంలో నిండా మునిగిన జోగి రమేష్ - సిట్ చార్జిషీట్‌లో సంచలన విషయాలు
Fact Check: భార్య అనుమతి లేకుండా మద్యం తాగితే జైలుకు వెళ్లాల్సి వస్తుందా? చట్టం ఏం చెబుతోంది ?
భార్య అనుమతి లేకుండా మద్యం తాగితే జైలుకు వెళ్లాల్సి వస్తుందా? చట్టం ఏం చెబుతోంది ?
Big EPFO Update: ATM నుంచి PF డబ్బులు తీసుకునే వెసులుబాటు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ఎంత పరిమితి ఉంటుంది?
ATM నుంచి PF డబ్బులు తీసుకునే వెసులుబాటు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ఎంత పరిమితి ఉంటుంది?

వీడియోలు

Rohin Uttappa about Rohit Virat Retirement | రో - కో టెస్ట్ రిటైర్మెంట్ పై మాజీ ప్లేయర్ వ్యాఖ్యలు
Sarfaraz Khan in Vijay Hazare Trophy | రోహిత్ రికార్డు బద్దలు కొట్టిన సర్ఫరాజ్
Devdutt Padikkal Vijay Hazare Trophy | సూపర్ ఫామ్‌లో దేవ్‌దత్ పడిక్కల్
పాతికేళ్లలో ఊహించలేని విధంగా మన ప్రపంచం మారిపోయింది
Indian Cricket High pay Profession | టాలెంట్ ఉందా..క్రికెట్ ఆడు..కోట్లు సంపాదించు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bullet train: బుల్లెట్ ట్రైన్ ఓపెనింగ్ డేట్ ఖరారు - ఆ రోజున టిక్కెట్ బుక్ చేసుకుంటారా?
బుల్లెట్ ట్రైన్ ఓపెనింగ్ డేట్ ఖరారు - ఆ రోజున టిక్కెట్ బుక్ చేసుకుంటారా?
Jogi Ramesh: కల్తీ లిక్కర్ స్కాంలో నిండా మునిగిన జోగి రమేష్ - సిట్ చార్జిషీట్‌లో సంచలన విషయాలు
కల్తీ లిక్కర్ స్కాంలో నిండా మునిగిన జోగి రమేష్ - సిట్ చార్జిషీట్‌లో సంచలన విషయాలు
Fact Check: భార్య అనుమతి లేకుండా మద్యం తాగితే జైలుకు వెళ్లాల్సి వస్తుందా? చట్టం ఏం చెబుతోంది ?
భార్య అనుమతి లేకుండా మద్యం తాగితే జైలుకు వెళ్లాల్సి వస్తుందా? చట్టం ఏం చెబుతోంది ?
Big EPFO Update: ATM నుంచి PF డబ్బులు తీసుకునే వెసులుబాటు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ఎంత పరిమితి ఉంటుంది?
ATM నుంచి PF డబ్బులు తీసుకునే వెసులుబాటు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ఎంత పరిమితి ఉంటుంది?
Gemini and ChatGPT Pro Plans Free: ఫ్రీగా జెమిని, చాట్‌జిపిటి ప్రోవెర్షన్! ఈ పని చేస్తే వేల రూపాయల ప్లాన్‌లు ఉచితంగా వాడుకోవచ్చు!
ఫ్రీగా జెమిని, చాట్‌జిపిటి ప్రోవెర్షన్! ఈ పని చేస్తే వేల రూపాయల ప్లాన్‌లు ఉచితంగా వాడుకోవచ్చు!
Vande Bharat Sleeper Train: రైల్వే శాఖ నూతన సంవత్సర కానుక! ఈ మార్గంలో తొలి వందే భారత్ స్లీపర్ పరుగులు! టికెట్‌ ఎంతో తెలుసా?
రైల్వే శాఖ నూతన సంవత్సర కానుక! ఈ మార్గంలో తొలి వందే భారత్ స్లీపర్ పరుగులు! టికెట్‌ ఎంతో తెలుసా?
Psych Siddhartha OTT: సైక్ సిద్ధార్థ ఓటీటీ... నందు సినిమా ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
సైక్ సిద్ధార్థ ఓటీటీ... నందు సినిమా ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Happy News Year 2026: 2000-25 ఈ పాతికేళ్ళ తరం చూసినన్ని మార్పులు ఎవరూ చూడలేదు!అవేంటో చూద్దామా?
2000-25 ఈ పాతికేళ్ళ తరం చూసినన్ని మార్పులు ఎవరూ చూడలేదు!అవేంటో చూద్దామా?
Embed widget