అన్వేషించండి

Flying Ghost: పొలంలో ఘోస్ట్ రైడర్... బొమ్మను చూసి పక్షులు పరార్... యువరైతు వినూత్న ఆలోచన

ఓ యువరైతు వినూత్న ఆలోచన తన పంటను పక్షులు, జంతువుల నుంచి రక్షించింది. ఈ ఘోస్ట్ రైడర్ బొమ్మ ఇప్పుడు ఆ గ్రామంలో హాట్ టాపిక్ అయ్యింది.

ఓ యువరైతు చేసిన వినూత్న ఆలోచన పంటనష్టాన్ని తగ్గించింది. అటవీ జంతువులు, పక్షుల నుంచి పంటను కాపాడుకునేందుకు ఆ రైతు ఘోస్ట్ రైడర్ ను బొమ్మను రూపొందించారు. ఈ హర్రర్ బొమ్మ గాలికి ఊగడం చూసిన జంతువులు, పక్షులు ఆ పంటపొలం దారిదాపుల్లోకి రావడంలేదు. గాలి వీచినప్పుడల్లా ఈ బొమ్మ తనకు తాను అటు ఇటూ ఊగుతుంది. దీంతో వ్యవసాయ క్షేత్రంలో ఉన్న పంటలపై వాలే పక్షులు, అటవీ జంతువులు ఈ బొమ్మ ఊగడం చూసి ఉలిక్కిపడి పంట పొలంలోకి రాకుండా దూరంగా ఉంటాయి. దీనికి కేవలం రూ. 900 మాత్రమే ఖర్చు అయిందని, ఎవరికైనా ఈ ఊగే బొమ్మ కావాల్సి ఉంటే తయారు చేసి ఇస్తానని చెపుతున్నాడు యువరైతు సాయికిరణ్.

Also Read: దసరాకి ఏపీలో 4 వేల స్పెషల్ బస్సులు, ఈ బస్సులెక్కితే 50 శాతం అధిక ఛార్జీ.. ఎందుకంటే..: ఆర్టీసీ ఎండీ

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం ముత్నూర్ గ్రామానికి చెందిన యువరైతు ముండే సాయికిరణ్ అటవీ జంతువులు, పక్షుల బారి నుంచి పంటను కాపాడుకునేందుకు ఘోస్ట్ రైడర్ లాంటి ఊగే బొమ్మను  తయారు చేశారు. ఈ ఊగే బొమ్మ వల్ల వ్యవసాయ క్షేత్రంలోకి అటవీ జంతువులు, పక్షులు రావడంలేదని యువకుడు తెలిపారు. పంటలు నష్టపోకుండా ఈ బొమ్మ ఎంతో ఉపయోగపడుతుందంటున్నారు. 

Flying Ghost: పొలంలో ఘోస్ట్ రైడర్... బొమ్మను చూసి పక్షులు పరార్... యువరైతు వినూత్న ఆలోచన

Also Read: విద్యార్థులకు విద్యాశాఖ గుడ్ న్యూస్... ఈ ఏడాది పదిలో ఆరు పరీక్షలే... పరీక్షల టైం పెంపు, సిలబస్ తగ్గింపు

తగ్గిన పంట నష్టం 

ఈ బొమ్మ తయారికీ ఓ సైకిల్ హాండీల్, ఒక డబ్బా, ఒక పైపు, ఒక స్ప్రింగ్ తో జోడించి సైకిల్ హాండీల్..డబ్బాకు ఓ పాత అంగిని తొడిగించి దానికి కొన్ని చినిగిపోయిన పెలుకలను జతచేసి బొమ్మను అమర్చి స్టాండును ఏర్పాటు చేశారు. గాలీ వీచినప్పుడల్లా ఈ బొమ్మ తనకు తాను ఇలా అటు ఇటూ ఊగుతోంది. దీంతో వ్యవసాయ క్షేత్రంలో ఉన్న పంటలపై వాలే పక్షులు, అటవీ జంతువులు ఈ బొమ్మ ఊగడం చూసి ఉలిక్కిపడి పంట పొలంలోకి రావడంలేదని చెబుతున్నారు. ఈ యువ రైతు వినూత్న ఆలోచనతో  పంట నష్టం తగ్గిందని రైతులు చెబుతున్నారు. యువరైతు సాయికిరణ్ చేసిన ప్రయోగం అద్భుతంగా ఉందని స్థానిక రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనికి కేవలం రూ. 900 మాత్రమే ఖర్చు అవుతుందని, ఎవరికైనా ఈ ఊగే బొమ్మ కావాల్సి ఉంటే తాను తయారు చేసి ఇస్తానని యువరైతు సాయికిరణ్ తెలిపారు. 

Also Read: "మా"లో చీలిక తప్పదా ? వివాదాస్పద ప్రకటనలు, రాజీనామాలు ఏ తీరానికి చేరబోతున్నాయి ?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Vijayamma Birthday : తల్లి వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజు -   షర్మిలారెడ్డి ఎమోషనల్ -  సీఎం జగన్ కూడా !
తల్లి వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజు - షర్మిలారెడ్డి ఎమోషనల్ - సీఎం జగన్ కూడా !
Brs Mla: బీఆర్ఎస్ కు మరో షాక్ - కాంగ్రెస్ లోకి మరో ఎమ్మెల్యే?
బీఆర్ఎస్ కు మరో షాక్ - కాంగ్రెస్ లోకి మరో ఎమ్మెల్యే?
ఫిలిప్పైన్స్‌కి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిజైల్‌, భారత్‌ నుంచి తొలిసారి ఎగుమతి - ABP ఎక్స్‌క్లూజివ్ ఫొటోలు
ఫిలిప్పైన్స్‌కి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిజైల్‌, భారత్‌ నుంచి తొలిసారి ఎగుమతి - ABP ఎక్స్‌క్లూజివ్ ఫొటోలు
Allu Arjun: బాలీవుడ్ హీరోలను బీట్ చేసిన బన్నీ - 1000 కోట్లు ఏంటి సామి? నంబర్ వన్ రేసులో దూసుకెళ్తున్న బన్నీ
బాలీవుడ్ హీరోలను బీట్ చేసిన బన్నీ - 1000 కోట్లు ఏంటి సామి? నంబర్ వన్ రేసులో దూసుకెళ్తున్న బన్నీ
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Kiran Kumar reddy on Peddireddy | పెద్దిరెడ్డిపై మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి షాకింగ్ కామెంట్స్Annamalai Reaction 1000Crores Google Pay | కోయంబత్తూరులో డీఎంకే వెయ్యికోట్లు పంచిందా..? | ABP DesamRohit Sharma on Impact Player | IPL 2024 లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ పై హిట్ మ్యాన్ గుస్సా | ABP DesamLoksabha Elections 2024 | Tamil Nadu సహా 21రాష్ట్రాల్లో మొదలైన పోలింగ్ పండుగ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Vijayamma Birthday : తల్లి వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజు -   షర్మిలారెడ్డి ఎమోషనల్ -  సీఎం జగన్ కూడా !
తల్లి వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజు - షర్మిలారెడ్డి ఎమోషనల్ - సీఎం జగన్ కూడా !
Brs Mla: బీఆర్ఎస్ కు మరో షాక్ - కాంగ్రెస్ లోకి మరో ఎమ్మెల్యే?
బీఆర్ఎస్ కు మరో షాక్ - కాంగ్రెస్ లోకి మరో ఎమ్మెల్యే?
ఫిలిప్పైన్స్‌కి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిజైల్‌, భారత్‌ నుంచి తొలిసారి ఎగుమతి - ABP ఎక్స్‌క్లూజివ్ ఫొటోలు
ఫిలిప్పైన్స్‌కి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిజైల్‌, భారత్‌ నుంచి తొలిసారి ఎగుమతి - ABP ఎక్స్‌క్లూజివ్ ఫొటోలు
Allu Arjun: బాలీవుడ్ హీరోలను బీట్ చేసిన బన్నీ - 1000 కోట్లు ఏంటి సామి? నంబర్ వన్ రేసులో దూసుకెళ్తున్న బన్నీ
బాలీవుడ్ హీరోలను బీట్ చేసిన బన్నీ - 1000 కోట్లు ఏంటి సామి? నంబర్ వన్ రేసులో దూసుకెళ్తున్న బన్నీ
Hyderabad News: సంతానం కోసం గరుడ ప్రసాదం వితరణ - చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జాం
సంతానం కోసం గరుడ ప్రసాదం వితరణ - చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జాం
ఉదయం 11 గంటల సమయానికి 24.5% పోలింగ్, కొనసాగుతున్న తొలి విడత ఓటింగ్
ఉదయం 11 గంటల సమయానికి 24.5% పోలింగ్, కొనసాగుతున్న తొలి విడత ఓటింగ్
నెలకు లక్ష రూపాయల స్కాలర్‌షిప్‌- తెలుగు విద్యార్థులకు స్వీట్ న్యూస్ చెప్పిన జపాన్‌
నెలకు లక్ష రూపాయల స్కాలర్‌షిప్‌- తెలుగు విద్యార్థులకు స్వీట్ న్యూస్ చెప్పిన జపాన్‌
Heavy Temparatures: నిప్పుల గుండంలా తెలుగు రాష్ట్రాలు - ఈ జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు
నిప్పుల గుండంలా తెలుగు రాష్ట్రాలు - ఈ జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు
Embed widget