అన్వేషించండి

సీఎం రేవంత్‌ రెడ్డి ప్రయాణిస్తున్న విమానం ల్యాండింగ్ అయినట్టే అయి మళ్లీ టేకాఫ్! గాల్లోనే 20 నిముషాలు చక్కర్లు!

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రమాదం తప్పింది. ఢిల్లీ నుంచి ఇండిగో (6e717) విమానంలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకుని 20 నిముషాలు గాల్లోనే చక్కర్లు కొట్టింది

Hyderabad: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రమాదం తప్పింది. ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు చేరుకున్న ఇండిగో 6e717 విమానం... జూలై 29 రాత్రి  శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకునే సమయానికి ఏటీఎఫ్ నుంచి క్లియరెన్స్ రాలేదు. దీంతో విమానాన్ని ల్యాండింగ్ చేసినట్టే చేసి వెంటనే టేకాఫ్ తీసుకోవాల్సి వచ్చింది. దాదాపు 20 నిముషాల పాటు విమానం గాల్లోనే చక్కర్లు కొట్టి ఆ తర్వాత సేఫ్ గా ల్యాండ్ అయింది. రాత్రి 8 గంటల 35 నిముషాల సమయంలో ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో విమానంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా 229 మంది ప్రయాణికులు ఉన్నారు. చాలాసేపు విమానం గాల్లోనే చక్కర్లు కొట్టడంతో అంతా కంగారుపడ్డారు. విమానంలో ముఖ్యమంత్రి ఉండడంతో..ఏం జరుగుతుందో అని సెక్యూరిటీ అధికారులు ఆందోళనకు గురయ్యారు. చివరకు సేఫ్ గా ల్యాండ్ అవడంతో హమ్మయ్య అనుకున్నారు.  

Revanth Reddy: కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?

 మూడు రోజుల పాటు రేవంత్ ఢిల్లీలో బిజీ బిజీగా సమావేశాల్లో పాల్గొన్నారు. సోమవారం ఢిల్లీ చేరుకుని అదే రోజు సాయంత్రం పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నిర్వహించిన సమీక్షా సమావేశానికి హాజరయ్యారు. ఇందిరాభవన్ లో జరిగిన TPCC Coordination Committee Meetingలో  రేవంత్ రెడ్డి, TPCC అధ్యక్షుడు మహేష్ గౌడ్, AICC ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పాల్గొన్నారు. ప్రభుత్వం - పార్టీ మధ్య సమన్వయం మెరుగుపర్చడం, ప్రతి 45 రోజులకు ఓసారి సమీక్షలు నిర్వహించడం, వెల్ఫేర్ స్కీములు , అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చేర్చడం, 2027 MLAC ఎన్నికలు, బూత్ లెవెల్ అసిస్టెంట్స్ పనీతీరు సమీక్ష, ల్యాండ్ పూలింగ్ చట్టం త్వరలో అసెంబ్లీలో ప్రవేశపెట్టడంపై ప్రధానంగా చర్చించారు.  పార్టీ సీనియర్ నాయకులు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీతో కలసి రాజకీయ పరిస్థితులు, రాష్ట్ర అంశాలపై చర్చించారు.

ఉపాధి హామీ నిధులు విడుదల, కొత్త పనులకు సంబంధించిత శాఖ రాష్ట్ర మంత్రి ఇచ్చిన ప్రతిపాదనలపై చర్చించిన ముఖ్యమంత్రి.. ఎల్‌నినో వల్ల వర్షాలు లేకపోవడం, పంటల దిగుబడి తగ్గడం, ఇతర వ్యవసాయ సమస్యల గురించి క్షేత్రస్థాయిలో పరిశీలించి అంచనా వేసేందుకు అధికారుల బృందాన్ని రాష్ట్రానికి పంపించాలని కేంద్ర మంత్రిని విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రిని కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి తమ ప్రతిపాదనలకు కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారని , త్వరలోనే కేంద్ర బృందాలను పంపించడంతో పాటూ ఇళ్లు కూడా మంజూరు చేస్తారమని హామీ ఇచ్చారని వెల్లడించారు. అదే సమయంలో హైడ్రాపై విపక్షాల విమర్శనలు ఖండించారు. కేవలం కబ్జాలు చేసేవారు మాత్రమే హైడ్రాను వ్యతిరేకిస్తున్నారని..ఇకపై కూడా హైడ్రా కొనసాగుతుందని స్పష్టం చేశారు. హైకోర్ట్ ఆదేశాలు పరిశీలించాక నిర్ణం తీసుకుంటామన్నారు రేవంత్ రెడ్డి. 

ఈ పర్యటన ముగించుకుని జూలై 29 రాత్రి విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సమయంలోనే శంషాబాద్ లో వాతావరణ కారణాలతో ల్యాండ్ అవాల్సిన విమానం..మళ్లీ టేకాఫ్ తీసుకుని 20 నిముషాలపాటు చక్కర్లు కొట్టి తిరిగి ల్యాండ్ అయింది.  
 
ఆరు గ్యారంటీల అమలుకు అడ్డం పడుతున్న ఆర్థిక పరిమితులు

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Advertisement

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
New York India Day Parade:న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
Uppal Balu Request : 'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
Embed widget