అన్వేషించండి

Corporations Chairmans: రాష్ట్రంలో 37 కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం

Telangana News: రాష్ట్రంలో 37 కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీలో చురుగ్గా పని చేసి సేవలందించిన వారిని ఈ పదవులకు నామినేట్ చేశారు.

CM Revanth Appoint 37 Corporations Chairmans: తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల విడుదలైన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కీలక నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ నేతలు ఎంతగానో ఎదురుచూస్తోన్న నామినేటెడ్ పదవుల భర్తీపై దృష్టి సారించారు. మొత్తం 37 కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమిస్తూ ఈ నెల 14నే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో సీట్లు ఆశించి భంగపడ్డ నేతలు, ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొన్న వారు, పార్టీ గెలుపు కోసం నిరంతరం శ్రమించిన వారిని పదవులకు సీఎం ఎంపిక చేశారు. ఈ పదవుల కోసం ఇప్పటికే చాలామంది ఆశావహులు దరఖాస్తు చేసుకున్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లోనూ పార్టీ శ్రేణులు అదే ఉత్సాహంతో పని చేసేందుకు ఈ పదవుల భర్తీ ఉపకరిస్తుందని రేవంత్ భావిస్తున్నారు. గతంలో అసెంబ్లీ టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు లోక్ సభ ఎన్నికల్లోనైనా తమకు టికెట్ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ క్రమంలో టికెట్ ఇవ్వలేకపోయిన వారికి కార్పొరేషన్ చైర్మన్ పదవులు కట్టబెట్టినట్లు తెలుస్తోంది. 

కార్పొరేషన్ చైర్మన్లు వీరే

 పటేల్ రమేష్​ రెడ్డి - టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్

నేరెళ్ల శారద - మహిళా కమిషన్

నూతి శ్రీకాంత్ గౌడ్ - బీసీ శ్రీకాంత్ గౌడ్

రాయల నాగేశ్వరరావు - గిడ్డంగుల సంస్థ

బండ్రు శోభారాణి - మహిళా సహకార అభివృద్ధి సంస్థ

ఎన్. ప్రీతమ్ - ఎస్సీ కార్పొరేషన్

శివసేనారెడ్డి - తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ

ఈరవత్రి అనిల్ - ఖనిజాభివృద్ధి సంస్థ

జగదీశ్వరరావు (కొల్లాపూర్) - ఇరిగేషన్ డెవలప్ మెంట్ సంస్థ

మెట్టు సాయికుమార్ - మత్స్య సహకార సంఘాల సమాఖ్య

గుర్నాథ్ రెడ్డి (కొడంగల్) - పోలీస్ గృహ నిర్మాణ సంస్థ

జ్ఞానేశ్వర్ ముదిరాజ్ - విజయా డెయిరీ

బెల్లయ్య నాయక్ - గిరిజన సహకార ఆర్థిక సంస్థ

జంగా రాఘవరెడ్డి - ఆయిల్ ఫెడ్

ఇనుగాల వెంకట్రామి రెడ్డి - కాకతీయ అర్బన్ అభివృద్ధి సంస్థ

రియాజ్ - గ్రంథాలయ పరిషత్

కాల్వ సుజాత - వైశ్య సంస్థ

కాసుల బాలరాజు (బాన్సువాడ) - ఆగ్రోస్

నిర్మలా గౌడ్ (జగ్గారెడ్డి సతీమణి) - పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ

  ప్రకాష్​ రెడ్డి (భూపాలపల్లి) - రాష్ట్ర ట్రేడింగ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్

ఎస్.అవినాష్ రెడ్డి - విత్తనాభివృద్ధి సంస్థ

ఎం.విజయబాబు - రాష్ట్ర సహకార గృహ నిర్మాణ సమాఖ్య

మానాల మోహన్ రెడ్డి - రాష్ట్ర సహకార యూనియన్

చల్లా నరసింహారెడ్డి - అర్బన్ ఫైనాన్స్ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ

కె.నాగు - గిరిజన సహకార ఆర్థికాభివృద్ధి సంస్థ

జనక్ ప్రసాద్ - కనీస వేతన సలహా మండలి

ఎం.వీరయ్య - వికలాంగుల సంస్థ

నాయుడు సత్యనారాయణ - హస్తకళల సంస్థ

ఎం.ఎ.జబ్బార్ - వైస్ ఛైర్మన్, మైనార్టీల ఆర్థిక సంస్థ

మల్ రెడ్డి రాంరెడ్డి - రోడ్డు అభివృద్ధి సంస్థ

పొదెం వీరయ్య - అటవీ అభివృద్ధి సంస్థ

కె.నరేందర్ రెడ్డి - శాతవాహన అర్బన్ అభివృద్ధి సంస్థ

పుంజాల అలేఖ్య - సంగీత నాటక అకాడమీ

ఎన్.గిరిధర్ రెడ్డి - ఫిలిం డెలవప్ మెంట్ సంస్థ

మన్నె సతీష్ కుమార్ - రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ అభివృద్ధి సంస్థ

జె.జైపాల్ - అత్యంత వెనుకబడిన వర్గాల అభివృద్ధి సంస్థ

ఎం.ఎ.పహీం - తెలంగాణ ఫుడ్స్
Corporations Chairmans: రాష్ట్రంలో 37 కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం

Also Read: Telangana Loksabha Elections 2024: తెలంగాణ లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల - ఉఫ ఎన్నిక కూడా, ముఖ్యమైన తేదీలివే!

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BRS And Congress On Lagacherla Issue: లగచర్లలో పొలిటికల్ రేస్‌- బాధితులకు న్యాయం చేసేది ఎవరు?
లగచర్లలో పొలిటికల్ రేస్‌- బాధితులకు న్యాయం చేసేది ఎవరు?
YSRCP: సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
New Maruti Dzire Vs Honda Amaze: కొత్త మారుతి డిజైర్ కొనేయచ్చా? - అమేజ్ వచ్చేదాకా ఆగాలా?
కొత్త మారుతి డిజైర్ కొనేయచ్చా? - అమేజ్ వచ్చేదాకా ఆగాలా?
Telangana BJP: తెలంగాణ బీజేపీ ఎవర్ని కాపాడుతోంది ? రేవంత్‌నా ? కేటీఆర్‌నా ?
తెలంగాణ బీజేపీ ఎవర్ని కాపాడుతోంది ? రేవంత్‌నా ? కేటీఆర్‌నా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ram Charan Kadapa Durga Temple | కడప కనకదుర్గ గుడిలో రామ్ చరణ్, బుచ్చిబాబు | ABP DesamRam Charan in Kadapa Ameen Peer Dargah | అయ్యప్పమాలలో దర్గాలోపలికి రామ్ చరణ్ | ABP DesamPM Modi Meets Joe Biden in G20 Summit | పదవి దిగే ముందు మోదీ-బైడెన్‌ భేటీNizamabad Mayor Husband | మేయర్ భర్త ఉంటాడో పోతాడో తెలీదంటూ దాడి చేసిన వ్యక్తి సంచలన వీడియో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS And Congress On Lagacherla Issue: లగచర్లలో పొలిటికల్ రేస్‌- బాధితులకు న్యాయం చేసేది ఎవరు?
లగచర్లలో పొలిటికల్ రేస్‌- బాధితులకు న్యాయం చేసేది ఎవరు?
YSRCP: సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
New Maruti Dzire Vs Honda Amaze: కొత్త మారుతి డిజైర్ కొనేయచ్చా? - అమేజ్ వచ్చేదాకా ఆగాలా?
కొత్త మారుతి డిజైర్ కొనేయచ్చా? - అమేజ్ వచ్చేదాకా ఆగాలా?
Telangana BJP: తెలంగాణ బీజేపీ ఎవర్ని కాపాడుతోంది ? రేవంత్‌నా ? కేటీఆర్‌నా ?
తెలంగాణ బీజేపీ ఎవర్ని కాపాడుతోంది ? రేవంత్‌నా ? కేటీఆర్‌నా ?
Google Chrome browser : క్రోమ్‌ బ్రౌజర్ అమ్మేయండి- గూగుల్‌పై అమెరికా ఒత్తిడి
క్రోమ్‌ బ్రౌజర్ అమ్మేయండి- గూగుల్‌పై అమెరికా ఒత్తిడి
TECNO POP 9: 6 జీబీ ర్యామ్ ఫోన్ రూ.10 వేలలోపే - ఐఫోన్ తరహా డిజైన్‌తో టెక్నో పాప్ 9!
6 జీబీ ర్యామ్ ఫోన్ రూ.10 వేలలోపే - ఐఫోన్ తరహా డిజైన్‌తో టెక్నో పాప్ 9!
Alluri Seetarama Raju District News: జి.మాడుగుల KGBV విద్యార్థినుల జుత్తు కత్తిరించిన ఘటనపై ప్రభుత్వం సీరియస్- బాధ్యులపై చర్యలకు ఆదేశం
జి.మాడుగుల KGBV విద్యార్థినుల జుత్తు కత్తిరించిన ఘటనపై ప్రభుత్వం సీరియస్- బాధ్యులపై చర్యలకు ఆదేశం
Tirumala Darshan: తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
Embed widget