అన్వేషించండి

KTR Davos Tour: తెలంగాణకు మరో సక్సెస్, సుమారు 500 కోట్లతో కార్యకలాపాలను విస్తరిస్తున్న ఫెర్రింగ్ ఫార్మా

Minister KTR In Davos Tour: తెలంగాణలో సుమారు 500 కోట్లు (60 మిలియన్ యూరోలతో) కార్యకలాపాలను విస్తరించేందుకు స్విట్జర్లాండ్ కు చెందిన ఫార్మా కంపెనీ ఫెర్రింగ్ ఫార్మా నిర్ణయం తీసుకుంది.

దాదాపు రూ.500 కోట్లతో విస్తరణ ప్రణాళికలపై ప్రకటన 
నెల రోజుల కిందనే హైదరాబాద్ లో యూనిట్ ను ప్రారంభించిన కంపెనీ
ఇప్పుడు మరో అదనపు యూనిట్ కోసం ఫెర్రింగ్ ఫార్మా నిర్ణయం
దావోస్ లో మంత్రి కేటీఆర్‌తో ఫెర్రింగ్ ఫార్మా ప్రతినిధుల సమావేశం

తెలంగాణలో కార్యకలాపాలను విస్తరించేందుకు స్విట్జర్లాండ్ కు చెందిన ఫార్మా కంపెనీ ఫెర్రింగ్ ఫార్మా నిర్ణయం తీసుకుంది. సుమారు 500 కోట్లు (60 మిలియన్ యూరోలతో) విస్తరణ ప్రణాళికలు ఉన్నాయని ప్రకటించింది. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీర్ రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడంలో మరో సక్సెస్ సాధించారు. భారతదేశంలో తన విస్తరణ ప్రణాళికలకు తెలంగాణ రాష్ట్రాన్ని ఎంచుకున్నట్లు స్విట్జర్లాండ్ కు చెందిన ఫార్మా కంపెనీ ప్రకటించింది. క్రోన్, అల్సారేటివ్ కోలైటిస్ వంటి వ్యాధుల చికిత్సలో ఉపయోగించే తన ట్రేడ్ మార్క్ పెంటసా (pentasa) ను ఇక్కడ నుండి ఉత్పత్తి చేసేందుకు ఈ నూతన ప్లాంట్ ను వినియోగించుకున్నట్లు కంపెనీ బుధవారం తెలిపింది. 

ఫెర్రింగ్ ఫార్మా ప్రతినిధులతో కేటీఆర్ భేటీ
ప్రపంచంలోనే అతి పెద్ద మేసాలజైన్, అక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రేడియంట్- API తయారీదారుల్లో ఒకటిగా ఉన్న స్విస్ ఫార్మా దిగ్గజం ఫెర్రింగ్ ఫార్మా ప్రస్తుతం వివిధ దేశాల నుంచి తన ఉత్పత్తులను తయారు చేస్తుంది. వీటికి అదనంగా హైదరాబాద్ నగరంలో తన ఫార్ములేషన్ యూనిట్ ఏర్పాటు చేయనున్నట్లు బుధవారం తెలిపింది. తెలంగాణ మంత్రి కేటీఆర్ దావోస్ లోని తెలంగాణ పెవిలియన్ లో ఫెర్రింగ్ ఫార్మా  కార్యనిర్వాహక ఉపాధ్యక్షులు, అల్లేసండ్రో గిలియో( Mr. Alessandro Gilio) ప్రతినిధి బృందంతో సమావేశం అయ్యారు. 

ఫెర్రింగ్ ఫార్మా పెట్టుబడులపై కేటీఆర్ హర్షం
స్విట్జర్లాండ్ కంపెనీ ఫెర్రింగ్ ఫార్మా హైదరాబాదులో తన విస్తరణ ప్రణాళికలు ప్రకటించడంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణలో తన విస్తరణకు పెట్టుబడి పెడుతున్న  ఫెర్రింగ్ ఫార్మా కి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. కేవలం నెలరోజుల క్రితమే కంపెనీ యూనిట్ ను హైదరాబాద్ లో ప్రారంభించిందని, ఇంత తక్కువ సమయంలో కంపెనీ అదనంగా మరో 60 మిలియన్ల యూరోలు (భారత కరెన్సీలో దాదాపు రూ.500 కోట్లు) పెట్టుబడిగా పెట్టడం తెలంగాణలో పెట్టుబడి అవకాశాలకు నిదర్శనమన్నారు. కేవలం దేశీయ కంపెనీలకే కాకుండా అంతర్జాతీయ విదేశీ కంపెనీలకు సైతం పెట్టుబడులకు తెలంగాణ అత్యంత అనుకూలంగా ఉందనే విషయాన్ని ఫెర్రింగ్ ఫార్మా నిరూపించిందన్నారు. తెలంగాణ రాష్ట్ర  వ్యాపార, వాణిజ్య, ఉపాధి కల్పన అనుకూల కార్యక్రమాల వల్లనే ఇది సాధ్యమైందని కేటీఆర్ అన్నారు. 

Also Read: Fish Prasadam: ఆస్తమా పేషెంట్లకు చేదువార్త, ఈ ఏడాది సైతం చేప ప్రసాదం పంపిణీ లేదు - హైదరాబాద్‌కు రావొద్దని సూచన

Also Read: KTR Davos Tour: తెలంగాణకు స్టాడ్లర్ రైలు కోచ్ ఫ్యాక్టరీ, రూ.వెయ్యి కోట్ల పెట్టుబడి - ఉద్యోగాలు ఎన్నో తెలుసా

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Jobs: తెలంగాణలో ఆ ఉద్యోగులకు హైకోర్టు షాక్, జాబ్ నోటిఫికేషన్ రద్దు చేస్తూ తీర్పు
తెలంగాణలో ఆ ఉద్యోగులకు హైకోర్టు షాక్, జాబ్ నోటిఫికేషన్ రద్దు చేస్తూ తీర్పు
Fengal Cyclone: తీరాన్ని తాకిన 'ఫెంగల్' తుపాను - ఏపీ, తమిళనాడు తీర ప్రాంతాలకు రెడ్ అలర్ట్
తీరాన్ని తాకిన 'ఫెంగల్' తుపాను - ఏపీ, తమిళనాడు తీర ప్రాంతాలకు రెడ్ అలర్ట్
Pawan Kalyan Seize The Ship: సీజ్ ది షిప్ డైలాగ్ బాగుంది, కానీ పవన్ కళ్యాణ్‌కు ఆ అధికారం ఉందా?
సీజ్ ది షిప్ డైలాగ్ బాగుంది, కానీ పవన్ కళ్యాణ్‌కు ఆ అధికారం ఉందా?
Hydra News: హైడ్రా కూల్చివేతలతో బ్యాంకులపై ఎన్ని వేల కోట్ల రుణభారం పడింది, పరిష్కారం ఏంటి? ABP Desam Exclusive
హైడ్రా కూల్చివేతలతో బ్యాంకులపై ఎన్ని వేల కోట్ల రుణభారం పడింది, పరిష్కారం ఏంటి? ABP Desam Exclusive
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Guest House History Tour | బొబ్బిలి రాజుల గెస్ట్ హౌస్ ఎందుకంత ఫేమస్ | ABP DesamRishiteswari Case: Guntur Court Final Verdict | 9 ఏళ్ల తర్వాత కోర్టు తీర్పు ఏంటి? | ABP DesamPawan Kalyan Seize the Ship | డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ అంతర్జాతీయ నౌకను సీజ్ చేయగలరా? | ABPPushpa 2 Ticket Booking Rates | అల్లు అర్జున్ సినిమా చూడాలంటే ఆ మాత్రం ఉండాలి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Jobs: తెలంగాణలో ఆ ఉద్యోగులకు హైకోర్టు షాక్, జాబ్ నోటిఫికేషన్ రద్దు చేస్తూ తీర్పు
తెలంగాణలో ఆ ఉద్యోగులకు హైకోర్టు షాక్, జాబ్ నోటిఫికేషన్ రద్దు చేస్తూ తీర్పు
Fengal Cyclone: తీరాన్ని తాకిన 'ఫెంగల్' తుపాను - ఏపీ, తమిళనాడు తీర ప్రాంతాలకు రెడ్ అలర్ట్
తీరాన్ని తాకిన 'ఫెంగల్' తుపాను - ఏపీ, తమిళనాడు తీర ప్రాంతాలకు రెడ్ అలర్ట్
Pawan Kalyan Seize The Ship: సీజ్ ది షిప్ డైలాగ్ బాగుంది, కానీ పవన్ కళ్యాణ్‌కు ఆ అధికారం ఉందా?
సీజ్ ది షిప్ డైలాగ్ బాగుంది, కానీ పవన్ కళ్యాణ్‌కు ఆ అధికారం ఉందా?
Hydra News: హైడ్రా కూల్చివేతలతో బ్యాంకులపై ఎన్ని వేల కోట్ల రుణభారం పడింది, పరిష్కారం ఏంటి? ABP Desam Exclusive
హైడ్రా కూల్చివేతలతో బ్యాంకులపై ఎన్ని వేల కోట్ల రుణభారం పడింది, పరిష్కారం ఏంటి? ABP Desam Exclusive
Pushpa 2 Ticket Rates: 'పుష్ప 2' బెనిఫిట్ షో టికెట్ @ 1000 ప్లస్ - తెలంగాణ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేసింది
'పుష్ప 2' బెనిఫిట్ షో టికెట్ @ 1000 ప్లస్ - తెలంగాణ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేసింది
Telangana News: సమగ్ర సర్వేలో ఆ కుల వృత్తుల వారిని విశ్వబ్రాహ్మణులుగా పరిగణించాలి: హైకోర్టు
సమగ్ర సర్వేలో ఆ కుల వృత్తుల వారిని విశ్వబ్రాహ్మణులుగా పరిగణించాలి: హైకోర్టు
Chandrababu Comments: వైసీపీ 11 సీట్లపై చంద్రబాబు సెటైర్లు, బెల్ట్ షాపులు పెడితే నేను బెల్ట్ తీస్తానంటూ మాస్ వార్నింగ్
వైసీపీ 11 సీట్లపై చంద్రబాబు సెటైర్లు, బెల్ట్ షాపులు పెడితే నేను బెల్ట్ తీస్తానంటూ మాస్ వార్నింగ్
Upcoming Smartphones in December: డిసెంబర్‌లో లాంచ్ కానున్న స్మార్ట్ ఫోన్లు - కొత్త ఫోన్ కొనాలనుకునే వారికి పండగే!
డిసెంబర్‌లో లాంచ్ కానున్న స్మార్ట్ ఫోన్లు - కొత్త ఫోన్ కొనాలనుకునే వారికి పండగే!
Embed widget