అన్వేషించండి

Manda Krishna Madiga: ఎస్సీ వర్గీకరణను కాంగ్రెస్ అడ్డుకుంటోంది: మంద కృష్ణ మాదిగ సంచలన ఆరోపణలు

Telangana News | ఎస్సీ వర్గీకరణ జరిగితేనే ఉద్యోగాల్లో సముచిత స్థానం దక్కుతుందని, కానీ కాంగ్రెస్ ఎస్సీ వర్గీకరణ కరణను అడ్డుకుంటోందని MRPS వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఆరోపించారు.

SC sub classification | మంచిర్యాల: ఎస్సీ వర్గీకరణ జరిగితేనే మాదిగ దాని ఉప కులాలు బాగుపడతాయని, ఉద్యోగాల్లోనూ సముచిత స్థానం లభిస్తుందని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (MRPS) వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. మంచిర్యాల జిల్లా జన్నారంలో శనివారం నిర్వహించిన ఉమ్మడి జిల్లా ధర్మ యుద్ధ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై సభలో మాట్లాడారు.  

1994లో జులై 7న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో  ఉన్న ఓ మారుమూల గ్రామంలో పుట్టిన ఎస్సీ వర్గీకరణ పోరాటం ఇప్పుడు దిల్లీ వరకు వెళ్లిందన్నారు. 2004లో ఎస్సీ వర్గీకరణకు కమీషన్ వేస్తే అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నీరుగార్చిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీలో మాలలదే పెత్తనం కొనసాగుతుందని. అందుకే ఆ పార్టీ ఎప్పుడూ ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుందన్నారు. ముప్పై ఏళ్ల పోరాటాలను అమలు చేసుకోవడానికి మరో యుద్ధానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

ఆగస్టు 1న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నాయకత్వంలోని ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనంలో ఆరుగురు ఎస్సీ వర్గీకరణకు మద్దతివ్వడంతో మాదిగ జాతి విజయం సాధించినట్లయిందని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసన సభ సాక్షిగా ఎస్సీ వర్గీకరణకు మద్దతిస్తామని చెప్పి ఇప్పుడు మాదిగ జాతిని మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణ చేసే వరకు తమ పోరాటం ఆగదన్నారు.

Also Read: Kadiyam Srihari: వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి కేటీఆర్‌? అందుకే కవిత జైలుకు: కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

నవంబర్ 6 నుంచి తెలంగాణలో సమగ్ర సర్వే
తెలంగాణ ప్రభుత్వం నవంబర్ 6నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వే చేపట్టనుంది. ఈ మేరకు టీచర్లు, హెడ్మాస్టర్లు, ఇతర సిబ్బందిని సర్వేకు సిద్ధం చేశారు. అందుకోసం రాష్ట్రంలో నవంబర్ 6 నుంచి సమగ్ర సర్వే ముగిసేవరకు ఒంటి పూడ బడులు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు సైతం విడుదల చేసింది. దాదాపు 50 ప్రశ్నలతో రూపొందించిన సర్వేను స్కూల్ సమయం ముగిసిన తరువాత ఉపాధ్యాయులు చేస్తారు. ఇందుకోసం వారికి ప్రత్యేకంగా శిక్ష ఇచ్చినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.

Also Read: Telangana Half Day School: తెలంగాణలో ఒంటిపూట బడులు, సమ్మర్ కాకున్నా ఇప్పుడు ఎందుకంటే!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Manda Krishna Madiga: ఎస్సీ వర్గీకరణను కాంగ్రెస్ అడ్డుకుంటోంది: మంద కృష్ణ మాదిగ సంచలన ఆరోపణలు
ఎస్సీ వర్గీకరణను కాంగ్రెస్ అడ్డుకుంటోంది: మంద కృష్ణ మాదిగ సంచలన ఆరోపణలు
Viswam OTT : నిన్న అమెజాన్, నేడు ఆహా.. రెండు ఓటీటీల్లో ‘విశ్వం‘ స్ట్రీమింగ్
నిన్న అమెజాన్, నేడు ఆహా.. రెండు ఓటీటీల్లో ‘విశ్వం‘ స్ట్రీమింగ్
IND vs NZ 3rd Test Highlights: ఇదేం ఆటరా సామీ! రిషభ్‌ పంత్‌ లేకపోతే పరువు పోయేది!
ఇదేం ఆటరా సామీ! రిషభ్‌ పంత్‌ లేకపోతే పరువు పోయేది!
Kamala Harris: చిన్నప్పుడు ప్రతి దీపావళికి భారత్‌కు వచ్చి బంధువులతో సరదాగా గడిపేవాళ్లం - కమలా హ్యారిస్
ప్రతి దీపావళికి భారత్‌కు వచ్చి బంధువులతో సరదాగా గడిపేవాళ్లం - కమలా హ్యారిస్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయెల్‌కు కొత్త ప్రత్యర్థి, డ్రోన్లతో వరుసగా దాడులు!‘సుప్రీం జడ్జినే చంపేశారు, చేతకాని పాలకుడు చెత్తపన్ను వేశాడు’వీడియో: చంద్రబాబుకు ముద్దు పెట్టాలని మహిళ ఉత్సాహంParvathipuram Elephants Hulchul | భవన నిర్మాణ కార్మికులను వణికించిన ఏనుగులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Manda Krishna Madiga: ఎస్సీ వర్గీకరణను కాంగ్రెస్ అడ్డుకుంటోంది: మంద కృష్ణ మాదిగ సంచలన ఆరోపణలు
ఎస్సీ వర్గీకరణను కాంగ్రెస్ అడ్డుకుంటోంది: మంద కృష్ణ మాదిగ సంచలన ఆరోపణలు
Viswam OTT : నిన్న అమెజాన్, నేడు ఆహా.. రెండు ఓటీటీల్లో ‘విశ్వం‘ స్ట్రీమింగ్
నిన్న అమెజాన్, నేడు ఆహా.. రెండు ఓటీటీల్లో ‘విశ్వం‘ స్ట్రీమింగ్
IND vs NZ 3rd Test Highlights: ఇదేం ఆటరా సామీ! రిషభ్‌ పంత్‌ లేకపోతే పరువు పోయేది!
ఇదేం ఆటరా సామీ! రిషభ్‌ పంత్‌ లేకపోతే పరువు పోయేది!
Kamala Harris: చిన్నప్పుడు ప్రతి దీపావళికి భారత్‌కు వచ్చి బంధువులతో సరదాగా గడిపేవాళ్లం - కమలా హ్యారిస్
ప్రతి దీపావళికి భారత్‌కు వచ్చి బంధువులతో సరదాగా గడిపేవాళ్లం - కమలా హ్యారిస్
Janasena: వైసీపీ నుంచి వచ్చి చేరిన నేతలతోనే ఇబ్బంది - టీడీపీతో జనసేన మైత్రిని వారే చెడగొడుతున్నారా ?
వైసీపీ నుంచి వచ్చి చేరిన నేతలతోనే ఇబ్బంది - టీడీపీతో జనసేన మైత్రిని వారే చెడగొడుతున్నారా ?
Kanguva Movie: తెలుగు సినిమాల బాటలో ‘కంగువా’, తెల్లవారుజాము నుంచే షోలు షురూ!
తెలుగు సినిమాల బాటలో ‘కంగువా’, తెల్లవారుజాము నుంచే షోలు షురూ!
Kadiyam Srihari: వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి కేటీఆర్‌? అందుకే కవిత జైలుకు: కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు
వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి కేటీఆర్‌? అందుకే కవిత జైలుకు: కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు
Free Gas Cylinder: ఉచితంగా గ్యాస్ సిలిండర్‌ పొందాలంటే ఈ విషయాలు తెలుసుకోండి, అలా చేస్తేనే నగదు జమ
ఉచితంగా గ్యాస్ సిలిండర్‌ పొందాలంటే ఈ విషయాలు తెలుసుకోండి, అలా చేస్తేనే నగదు జమ
Embed widget