అన్వేషించండి
TSRTC: టీఎస్ఆర్టీసీ చైర్మన్‌గా ముత్తిరెడ్డి, తాటికొండ రాజయ్యకూ కీలక పదవి - ప్రభుత్వం ఉత్తర్వులు
టీఎస్ఆర్టీసీ చైర్మన్‌గా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని సీఎం కేసీఆర్ నియమించారు. తెలంగాణ రైతు సంక్షేమ సంఘాల సమితి చైర్మన్ గా తాటి కొండ రాజయ్య నియమితులు అయ్యారు.
![TSRTC: టీఎస్ఆర్టీసీ చైర్మన్‌గా ముత్తిరెడ్డి, తాటికొండ రాజయ్యకూ కీలక పదవి - ప్రభుత్వం ఉత్తర్వులు Muthireddy Yadagiri reddy appointed as TSRTC Chairman TSRTC: టీఎస్ఆర్టీసీ చైర్మన్‌గా ముత్తిరెడ్డి, తాటికొండ రాజయ్యకూ కీలక పదవి - ప్రభుత్వం ఉత్తర్వులు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/05/f928b4ebcde049f68433acba4e016ec41696525653623234_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి (ఫైల్ ఫోటో)
తెలంగాణలో మూడు కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటిలో టీఎస్ఆర్టీసీ చైర్మన్‌గా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని సీఎం కేసీఆర్ నియమించారు. తెలంగాణ రైతు సంక్షేమ సంఘాల సమితి చైర్మన్ గా తాటి కొండ రాజయ్య నియమితులు అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం రాత్రి (అక్టోబరు 5) ఉత్తర్వులు జారీ చేసింది. ఇంకా రాష్ట్ర ఎంబీసీ ఛైర్మన్‌గా నందికంటి శ్రీధర్, మిషన్ భగీరథ వైస్ చైర్మన్‌గా ఉప్పల వెంకటేశ్ ను నియమించారు. వీళ్ల నియామకాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
క్రైమ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion