అన్వేషించండి

KTR Blue Tick : కేటీఆర్ ట్విట్టర్ అకౌంట్‌కు వెరీఫైడ్ ట్యాగ్ మాయం - అసలేం జరిగిందంటే ?

కేటీఆర్ ట్విట్టర్ అకౌంట్ కు బ్లూ టిక్ మాయం అయింది. పేరును ఓ అక్షరం మార్చడంతోనే ఈ సమస్య వచ్చిందని భావిస్తున్నారు.

KTR Blue Tick :  భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, కీలక మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ఖాతాకు ఉన్న వెరీఫైడ్ ట్యాగ్ మాయం అయింది. కేటీఆర్ ట్విట్టర్ ఖాతా గతంలో కేటీఆర్ టీఆర్ఎస్ @KTRTRS అని ఉండేది. కానీ  టీఆర్ెస్ పార్టీ పేరును బీఆర్ఎస్‌గా మార్చినందున.. తన ట్విట్టర్ ఖాతాలోని పేరును కూడా @KTRBRSగా మార్చుకోవాలని అనుకున్నారు. ఆ ప్రకారం ట్విట్టర్ బయోలో పేరు మార్చుకున్నారు. కానీ అనూహ్యంగా ఆయన వెరీఫైడ్ హోదా మిస్ అయింది. గతంలో  వెరీఫైడ్ ఖాతాలకు బ్లూ టిక్ ఇచ్చేవారు. ఇప్పుడు ఆ బ్లూటిక్ ఎగిరిపోయింది. 

ప్రస్తుకం కేటీఆర్ ఖాతా నాన్ వెరీఫైడ్ ఖాతాగానే చూపిస్తోంది. ఇటీవల ట్విట్టర్ ను కొనుగోలు చేసిన ఎలన్ మాస్క్.. వెరీఫైడ్ ఖాతాలకు డబ్బులు వసూలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందు కోసం బ్లూ ట్విట్టర్ అనే కొత్త విధానాన్ని  తీసుకొచ్చారు. కొత్తగా బ్లూటిక్ కావాలనుకునేవాళ్లు డబ్బులు కట్టాలి. పాతవారు ఇప్పటికైతే కట్టాల్సిన పని లేదు . కానీ వారు ఎప్పుడైనా తమ ట్విట్టర్ బయోలో పేరు మార్చుకుంటారో అప్పుడు.. వారి వెరీఫైడ్ హోదా కూడా మాయం అవుతోంది. మళ్లీ ఈ వెరీఫైడ్ ట్యాగ్ కోసం డబ్బులు కట్టాల్సి ఉంటుంది. ప్రస్తుతం ట్విట్టర్‌లో తెచ్చిన మార్పుల కారణంగా... మళ్లీ వెరీఫైట్ ట్యాగ్ రావడానికి సమయం పడుతుందని చెబుతున్నారు. 

ట్విట్టర్‌లో గందరగోళ పరిస్థితులు - వెరీఫైడ్ ఖాతాల్లో అనేక రకాలు

ప్రస్తుతం ట్విట్టర్ లో చాలా వరకూ ఉద్యోగుల్ని తొలగించారు. ఈ కారణంగా ఎలాంటి ప్రాసెస్ అయినా ఆలస్యంగా నడుస్తోంది. ట్విట్టర్ టీం అంత త్వరగా స్పందించడం లేదు. అయితే ఇటీవల ట్విట్టర్ విధానంలో మస్క్ మార్పులు తెచ్చారు. గోల్డ్ కలర్ టిక్ లు కూడా అందుబాటులోకి తెచ్చారు. ప్రభుత్వ విభాగాకు విడిగా గుర్తింపు ఇస్తున్నారు. ఇదంతా గందరగోళంగా మారింది. అందుకే...  ట్విట్టర్ వెరీఫైడ్ ఖాతాల విషయంలో.. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. 

బీఆర్ఎస్ హ్యాండిల్స్ లో పార్టీ పేరు మార్చినా రాని ఇబ్బంది 

టీఆర్ఎస్ పూర్తి స్థాయిలో భారత రాష్ట్ర సమితిగా మారిన తర్వాత ఆ పార్టీ ట్విట్టర్ హ్యాండిల్స్ అన్నింటినీ టీఆర్ఎస్‌కు బదులు బీఆర్ఎస్ అని మార్చారు. అయితే ఆ హ్యాండిల్స్‌కు వెరీఫైడ్ హోదా మిస్ కాలేదు. కానీ ఆ ఇబ్బంది కేటీఆర్ అకౌంట్‌కు మాత్రమే వచ్చింది. కేటీఆర్ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారు. అనేక మంది ఆయనను సమస్యల అంశంపై విజ్ఞప్తులు చేస్తూ ఉంటారు. వెరీఫైడ్ బ్లూటిక్ లేకపోవడం వల్ల ఎక్కువ మంది  అయోమయానికి గురయ్యే అవకాశం ఉంది. 

 

టాప్ హెడ్ లైన్స్

Telangana SI Preliminary Exam Hall Tickets: తెలంగాణ ఎస్సై అభ్యర్థులకు అలర్ట్.. నవంబర్ 22 నుంచి రాత పరీక్ష హాల్‌టికెట్లు!
తెలంగాణ ఎస్సై అభ్యర్థులకు అలర్ట్.. నవంబర్ 22 నుంచి రాత పరీక్ష హాల్‌టికెట్లు!
Renuka Chowdhury at ABP Summit: దక్షిణాది వారితో టోకనిజం చేయవద్దు.. ప్రధాని మోదీ, ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు!
దక్షిణాది వారితో టోకనిజం చేయవద్దు.. ప్రధాని మోదీ, ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు!
Asaduddin Owaisi at ABP Summit: ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
KTR Speech ABP Southern Rising Summit 2026 : రేవంత్ రెడ్డి వన్ టైమ్ వండర్ లీడర్.. తెలంగాణ కా బాద్షా కేసీఆర్ మాత్రమే! ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
రేవంత్ రెడ్డి వన్ టైమ్ వండర్ లీడర్.. తెలంగాణ కా బాద్షా కేసీఆర్ మాత్రమే! ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP Southern Rising Summit: కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌ సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి
Asaduddin Owaisi at ABP Summit: ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
Telangana SI Preliminary Exam Hall Tickets: తెలంగాణ ఎస్సై అభ్యర్థులకు అలర్ట్.. నవంబర్ 22 నుంచి రాత పరీక్ష హాల్‌టికెట్లు!
తెలంగాణ ఎస్సై అభ్యర్థులకు అలర్ట్.. నవంబర్ 22 నుంచి రాత పరీక్ష హాల్‌టికెట్లు!
Rekha Naik House ED Raids: రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
Pollution Certificate: పొల్యూషన్ రూల్స్‌ పాటించని 17,000కు పైగా వాహనాలు సీజ్.. దాదాపు 26,000 ట్రాఫిక్‌ చలాన్లు జారీ, జర జాగ్రత్త!
పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుంటే తప్పదు 'జరిమానా'.. 17 రోజుల్లోనే దాదాపు 26,000 చలాన్లు జారీ
KTR On CM Revanth Reddy: 'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
Aakasamlo Oka Tara OTT : ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Kolathur MLA VS Babu Passes Away: తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
Embed widget