అన్వేషించండి

KTR on Kavitha Party: చాలా పార్టీలు వస్తూంటాయి, పోతూంటాయి - కవిత పార్టీపై కేటీఆర్ ఫస్ట్ రియాక్షన్

KTR : కవిత పార్టీని లెక్కలోకి తీసుకోవాల్సిన పని లేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. చాలా పార్టీలు వచ్చాయి..పోయాయన్నారు.

KTR Reaction on Kavitha Party:  కల్వకుంట్ల కవిత తెలంగాణ రాష్ట్ర సేన పార్టీని ప్రకటించడంపై కేటీఆర్ భిన్నంగా స్పందించారు. తెలంగాణలో చాలా పార్టీలు వచ్చాయి..పోయాయని.. పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. పాతికేళ్లు పూర్తి చేసుకున్న పార్టీలు చాలా తక్కవన్నారు. కేసీఆర్ గురించి చాలా మంది మాట్లాడుతున్నారని వారి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. పార్టీ కార్యవర్గ సమావేశం తర్వాత కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.                             

పార్టీలో అంతర్గతంగా ఎవరైనా సూచనలు ఇవ్వవచ్చని, అంతమాత్రాన విభేదాలు ఉన్నట్లు కాదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఒక ప్రజాస్వామ్య పార్టీ అని, నాయకుల మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవని చెప్పారు. కేసీఆర్ నాయకత్వంలో పార్టీని మళ్ళీ గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, త్వరలోనే కొత్త కమిటీల నియామకం జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు.  

తెలంగాణ ఏర్పాటును అవమానిస్తూ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. పార్లమెంట్‌లో ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని తాను వ్యక్తిగతంగా ఫోన్ చేసి హెచ్చరించినట్లు కేటీఆర్ వెల్లడించారు.  తెలంగాణ అస్థిత్వాన్ని కించపరిస్తే చూస్తూ ఊరుకోం.. ఆయన తన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చుకున్నప్పటికీ, బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిందే  అని డిమాండ్ చేశారు. డీలిమిటేషన్ అంశంపై చర్చ జరుగుతున్నప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరూ ఏకమవ్వాలని పిలుపునిచ్చారు.

 
రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేటీఆర్ నిలదీశారు. గత బీఆర్ఎస్ పాలనలో రైతులకు ఎలాంటి ఆంక్షలు లేకుండా, చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం ధాన్యం సేకరణలో జాప్యం చేస్తూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని మండిపడ్డారు. తక్షణమే కొనుగోలు కేంద్రాలను పూర్తిస్థాయిలో తెరిచి, రైతులకు మద్దతు ధరతో పాటు బోనస్ చెల్లించాలని అల్టిమేటం జారీ చేశారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో జాప్యం జరిగితే గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని స్పష్టం చేశారు. రైతుల పక్షాన పోరాడటమే తమ పార్టీ మొదటి ప్రాధాన్యత అని  కాంగ్రెస్ తన ఎన్నికల హామీలను నిలబెట్టుకోవడంలో వైఫల్యం చెందిందని ఆయన విమర్శించారు.  

టాప్ హెడ్ లైన్స్

Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
Telangana Politics Black Magic Allegations:తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
Breaking News:ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
Independence Day 2026: దేశం 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా ప్రధాని మోదీ, ముఖ్యమంత్రులు చెప్పిన శుభాకాంక్షలు ఇవే!
దేశం 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా ప్రధాని మోదీ, ముఖ్యమంత్రులు చెప్పిన శుభాకాంక్షలు ఇవే!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా
ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!
Telangana Politics Black Magic Allegations:తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
Breaking News:ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
Petrol-Diesel Windfall Tax: పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
Telugu Movies OTT : ఓటీటీలో పల్సర్ బైక్ రమణ మూవీ సడన్ స్ట్రీమింగ్ - మరో కామెడీ మూవీ కూడా... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో పల్సర్ బైక్ రమణ మూవీ సడన్ స్ట్రీమింగ్ - మరో కామెడీ మూవీ కూడా... ఎందులో చూడొచ్చంటే?
Brezza vs Venue EMI Comparison: Brezza vs Venue EMIల మధ్య తేడా ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకోండి!
Brezza vs Venue EMIల మధ్య తేడా ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకోండి!
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Embed widget