అన్వేషించండి

KTR News: కేటీఆర్‌ను కదిలించిన ఓ చెల్లెలి ఆహ్వానం.. అండగా ఉంటానని ఓ అన్నగా భరోసా

KTR attends weeding in Gambhiraopet | ఓ చెల్లెలు తన వివాహానికి హాజరు కావాలని పంపిన ఆహ్వానం కేటీఆర్ హృదయాన్ని హత్తుకుంది. గుర్తుపెట్టుకుని మరీ వివాహవేడుకకు హాజరైన కేటీఆర్ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

BRS Leader KTR | సిరిసిల్ల: ఓ యువతి రాసిన లేఖ, తన వివాహానికి హాజరు కావాలని పంపిన లేఖ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కదిలించింది. గంభీరావుపేట మండలానికి చెందిన యువతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కూతురు. తన వివాహానికి హాజరై ఓ అన్నగా అండగా నిలిచి, ఆశీర్వదించాలని ఆమె కేటీఆర్‌కు ఆహ్వానం పంపింది. ఆ ఆహ్వానం మేరకు పెళ్లి వేడుకకు హాజరైన కేటీఆర్ నూతన దంపతులను ఆశీర్వదించారు. అందుకు సంబంధించిన విషయాలను కేటీఆర్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. 

ఆమె ఆహ్వానం ఒక మాటకంటే ఎక్కువ

‘ఈ రోజు నాకు ఓ హృదయాన్ని తాకే ఆహ్వానం అందింది. ఇది కేవలం ఆహ్వానం కాదు, ఒక మానసిక బంధానికి గుర్తు. ప్రతి కుమార్తె తన పెళ్లి సమయంలో నాన్న ఆశీర్వాదాన్ని, అన్నయ్య అండను కోరుకుంటుంది. కానీ నా చెల్లెలు, తన నాన్నగారు నర్సింలు గారు, అన్నయ్య నరేష్ లను కోల్పోయిన తర్వాత, ఆ బాధను భరిస్తూ, ఆ స్థానం నాలో చూడడం నాకు చాలా ప్రత్యేకమైన అనుభూతి కలిగించింది. ఆమె ఆహ్వానం నాకు ఒక మాటకంటే ఎక్కువ. అది నన్ను అన్నగా చూసే నమ్మకానికి, ప్రేమకి, అండగా ఉండాలన్న ఆశకి నిదర్శనం.


KTR News: కేటీఆర్‌ను కదిలించిన ఓ చెల్లెలి ఆహ్వానం.. అండగా ఉంటానని ఓ అన్నగా భరోసా

నిజమైన తెలంగాణ బిడ్డలు, బీఆర్ఎస్ బలగానికి ధ్యానబోయిన కుటుంబం ఒక నిండైన ఉదాహరణ. గంభీరావుపేట మండలం నర్మాల గ్రామానికి చెందిన నర్సింలు జీవితాంతం బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి పనిచేశారు. కరోనా సమయంలో ఆయన మరణం, ఆ తర్వాత కొడుకు నరేష్ రోడ్డు ప్రమాదంలో మృతి ఆ కుటుంబానికి తీరని లోటు. తన మరణానంతరం అవయవాలను దానం చేసి, నరేష్ మానవతకు కొత్త అర్ధం ఇచ్చారు. అలాంటి కుటుంబానికి అండగా ఉండడం నాకు కేవలం ఒక బాధ్యత కాదు, అది గౌరవం.


KTR News: కేటీఆర్‌ను కదిలించిన ఓ చెల్లెలి ఆహ్వానం.. అండగా ఉంటానని ఓ అన్నగా భరోసా

కేటీఆర్ గుండెకు హత్తుకునే విషయం..

నవిత పెళ్లికి అన్నగా నేను అండగా ఉండడం, ఆమె ఆనందంలో భాగస్వామిగా మారడం నా గుండెను హత్తుకునే విషయం. ఇలాంటి సందర్భాలు నాకు ఎప్పుడూ గుర్తుకొస్తాయి. మనమంతా ఒకటే కుటుంబం అన్నది నిజమే. చెల్లెలు నవిత, భర్త సంజయ్ తో కలసి సుఖసంతోషాలతో, ప్రేమతో, ఆశీర్వాదాలతో నిండిన జీవితం గడపాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. మీకు బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ అండగా ఉంటుంది అని’ కేటీఆర్ హామీ ఇచ్చారు.


KTR News: కేటీఆర్‌ను కదిలించిన ఓ చెల్లెలి ఆహ్వానం.. అండగా ఉంటానని ఓ అన్నగా భరోసా

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
Cheyutha Pensions: తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
Telangana NEET Cutoff: తెలంగాణలో ఎంబీబీఎస్ సీటు రావాలంటే నీట్‌ ర్యాంక్ ఎంత ఉండాలి? పూర్తి కటాఫ్ వివరాలు ఏంటీ?
తెలంగాణలో ఎంబీబీఎస్ సీటు రావాలంటే నీట్‌ ర్యాంక్ ఎంత ఉండాలి? పూర్తి కటాఫ్ వివరాలు ఏంటీ?
TGPSC FBO Notification 2026: తెలంగాణ అటవీ శాఖలో ఉద్యోగాలు! 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ పోస్టులకు త్వరలో ప్రకటన!
తెలంగాణ అటవీ శాఖలో ఉద్యోగాలు! 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ పోస్టులకు త్వరలో ప్రకటన!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Tirupati Latest News:
"వైఎస్ జగన్ ఇంటి ముందే కుటుంబంతో ఆ*త్మ*హత్య చేసుకుంటా" భూమన బాధితుడి హెచ్చరిక!
SBI Clerk Notification 2026:ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Samantha : సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
Embed widget