అన్వేషించండి

Flu Fevers: తెలుగు రాష్ట్రాలకు ICMR హైఅలర్ట్! అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక

వైరల్‌ ఫీవర్‌ అధిక పేషెంట్లలో కనిపిస్తోంది. చాలా మందిలో అది తీవ్రంగా, దీర్ఘకాలికంగా కూడా లక్షణాలు ఉంటున్నాయి. ఈ క్రమంలోనే హై అలర్ట్‌ జారీ చేశారు.

ప్రస్తుతం విపరీతంగా జనాల్లో కనిపిస్తున్న జ్వరాల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) హై అలర్ట్ జారీ చేసింది. ఎంతో మంది జ్వరాలు, జలుబులతో ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులు కూడా కిక్కిరిసిపోతున్నాయి. వైరల్‌ ఫీవర్‌ అధిక పేషెంట్లలో కనిపిస్తోంది. చాలా మందిలో అది తీవ్రంగా.. దీర్ఘకాలికంగా కూడా ఉంటున్నాయి. ఈ క్రమంలోనే హై అలర్ట్‌ జారీ చేశారు. మామూలు ఫ్లూ తరహాలో కాకుండా, దేశంలో కొత్త ఫ్లూ విజృంభిస్తోందని హెచ్చరించింది. తెలుగు రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

ఈ వైరస్‌ల కారణంగానే..

ప్రస్తుతం ప్రతి ముగ్గురిలో ఒకరికి జ్వరం, దగ్గు, గొంతు నొప్పి లక్షణాలు కనిపిస్తుండగా, దీనికి కారణం Influenza A H3N2 కొత్త ఫ్లూ(H3N2 వైరస్‌) ప్రభావం అని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వెల్లడించింది. ఈ వైరల్ జ్వరాలు కొందరిలో జ్వరం తర్వాత న్యూమోనియాగా మారుతున్నాయని, శ్వాసకోశ ఇబ్బందులకు గురి చేస్తున్నాయని పేర్కొంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ వైరస్‌తో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఐసీఎంఆర్‌ చెబుతోంది.

వైరస్‌ వ్యాప్తి చెందనివ్వకుండా అడ్డుకునే ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టాలని కోరింది. డాక్టర్లను కన్సల్ట్ అవ్వకుండా యాంటీ బయోటిక్స్‌ మందులు వాడకూడదని ప్రజలకు సూచించింది. మరోవైపు శరీరంలోకి సోకిన ఇన్‌ఫెక్షన్‌లు కచ్చితంగా నిర్ధారించుకోవాలని ఐసీఎంఆర్ సూచించింది. ఈ ఫ్లూ నుంచి కోలుకున్నాక కూడా ఆరోగ్యంపై దీర్ఘకాలిక ప్రభావం ఉండొచ్చని అంచనా వేసింది. కోవిడ్‌ తర్వాత ఫ్లూ కేసులు ఇంత స్థాయిలో ప్రభావం చూపించడంపై అందరూ ఆందోళన చెందుతున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Manmohan Singh Admitted to AIIMS: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు అనారోగ్యం - శ్వాసకోశ సమస్యలతో ఎయిమ్స్‌లో చేరిక
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు అనారోగ్యం - శ్వాసకోశ సమస్యలతో ఎయిమ్స్‌లో చేరిక
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Pushpa 2 Collection: మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులుసునామీ బీభత్సానికి 20 ఏళ్లు, ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్న మత్స్యకారులుఅయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తతగుంతలమయమైన రోడ్లు, డ్రోన్‌లతో వింత నిరసనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Manmohan Singh Admitted to AIIMS: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు అనారోగ్యం - శ్వాసకోశ సమస్యలతో ఎయిమ్స్‌లో చేరిక
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు అనారోగ్యం - శ్వాసకోశ సమస్యలతో ఎయిమ్స్‌లో చేరిక
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Pushpa 2 Collection: మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
GTA 6: జీటీఏ 6 రిలీజ్ అయ్యేది ఎప్పుడు - ధర ఎంత ఉండవచ్చు?
జీటీఏ 6 రిలీజ్ అయ్యేది ఎప్పుడు - ధర ఎంత ఉండవచ్చు?
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Roja Comments: చిత్తూరు జిల్లా అధ్యక్షుడి మార్పుతో రోజాలో నూతనోత్సాహం- అందరికీ వడ్డితో తిరిగి ఇచ్చేస్తామని కామెంట్
చిత్తూరు జిల్లా అధ్యక్షుడి మార్పుతో రోజాలో నూతనోత్సాహం- అందరికీ వడ్డితో తిరిగి ఇచ్చేస్తామని కామెంట్
Chennai rape Case: చెన్నై యూనివర్శిటీ అత్యాచారం కేసులో ట్విస్ట్ - రోడ్ పక్కన బండి వాడు కూడా !
చెన్నై యూనివర్శిటీ అత్యాచారం కేసులో ట్విస్ట్ - రోడ్ పక్కన బండి వాడు కూడా !
Embed widget