అన్వేషించండి

VC Sajjanar: పిల్లలను బయటకు తీసుకెళ్లటప్పుడు జాగ్రత్త, షాకింగ్ వీడియో పోస్టు చేసిన సజ్జనార్

VC Sajjanar: రహదారుల వెంట పిల్లలను తీసుకెళ్తున్నప్పుడు తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సూచించారు. 

VC Sajjanar: రహదారుల వెంట పిల్లలను తీసుకెళ్లినప్పుడు.. తల్లిదండ్రులు చాలా అప్రమత్తంగా ఉండాలని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సూచిస్తున్నారు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా వారి ప్రాణాలకే ప్రమాదం అని చెప్పుకొచ్చారు. ట్విట్టర్ వేదికగా ఓ వీడియోను షేర్ చేశారు. అందులో ఓ పాప రోడ్డు దాటేందుకు పరిగెట్టగా.. బైక్ ఢీ కొడుతుంది. ఆ వెంటనే మరో బైక్ కూడా పాపను ఢీకొట్టింది. ఆమె అక్కడే పడిపోతుంది. ఈ విషయం గుర్తించిన ఆమె తల్లి వెళ్లి పాపను ఎత్తుకోగా.. కాసేపటికి ఆమె స్పృహలోకి వస్తుంది. అయితే అందరికీ ఈ చిన్నారిలా అదృష్టం వరించదని చెబుతూ.. తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని వీసీ సజ్జనార్ వివరించారు. 

మొన్నటికి మొన్న ఓ ప్రమాద వీడియోను షేర్ చేస్తూ... యూటర్న్ ల వద్ద అతివేగం, రాంగ్ రూట్ ప్రయాణం చాలా డేంజర్ అని చెప్పుకొచ్చారు. మీతోపాటు ఇతరులు కూడా ప్రమాదాల బారిన పడతారని సూచించారు. ప్రయాణికులంతా జాగ్రత్తగా ఉండాలని ట్రాఫిక్ రూల్స్ పాటించాలని వివరించారు. 

మూడ్రోజుల క్రితం అంటే జూన్ 16వ తేదీనాడు ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చేసుకుంది. భార్యా, ఇద్దరు పిల్లలను బైక్ పై ఎక్కించుకొని అజాగ్రత్తగా వాహనం నడిపిన ఓ వ్యక్తి ఆర్టీసీ బస్సును ఢీకొట్టాడు. ఈ ఘటనలో పిల్లలిద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. ఈ విషయాన్ని కూడా వీసీ సజ్జనార్ ట్విట్టర్ ద్వారా వివరిస్తూ.. వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని చెప్పారు. 

అదేరోజు బైక్ రైసింగ్ లపై ఫైర్ అయిన వీసీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
Group 4 Results: తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
Vizianagaram MLC Election: విజయనగరం  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Special welcome by ISKCON for PM Modi | ఇస్కాన్ భక్తులు మోదీని ఎలా స్వాగతించారో చూడండి | ABP Desamబిల్డింగ్‌నే పక్కకి జరుపుతున్నారు, మూడంతస్తులు ఎలా సాధ్యం?అరెస్ట్ చేస్తావ్ అని తెలుసు, చేసుకో!కేటీఆర్ ఇంటి ముందు రాత్రంతా బీఆర్ఎస్ నేతలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
Group 4 Results: తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
Vizianagaram MLC Election: విజయనగరం  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
Patnam Narendar Reddy: వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసు - అది తప్పుడు రిపోర్ట్ అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ సంచలన లేఖ
వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసు - అది తప్పుడు రిపోర్ట్ అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ సంచలన లేఖ
Viral Video: 'డెస్క్ టాప్ దోశ' తింటారా? - ఆనంద్ మహీంద్రా మనసు మెచ్చిన మెషీన్, వైరల్ వీడియో
'డెస్క్ టాప్ దోశ' తింటారా? - ఆనంద్ మహీంద్రా మనసు మెచ్చిన మెషీన్, వైరల్ వీడియో
Chandrababu: మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
Pamban Rail Bridge: దేశంలోనే తొలి వర్టికల్ రైల్వే సీ బ్రిడ్జి - కళ్లు చెదిరే టెక్నాలజీతో 'పాంబన్' వంతెన, ప్రత్యేకతలివే!
దేశంలోనే తొలి వర్టికల్ రైల్వే సీ బ్రిడ్జి - కళ్లు చెదిరే టెక్నాలజీతో 'పాంబన్' వంతెన, ప్రత్యేకతలివే!
Embed widget