అన్వేషించండి

Hyderabad Traffic News: నేడు రూట్స్‌లో వెళ్తే ఇరుక్కున్నట్లే! వేరే మార్గాలు చూసుకోవాలన్న పోలీసులు

మంగళవారం బల్కంపేట అమ్మవారి కల్యాణం, బుధవారం రథోత్సవం సందర్భంగా వాహనదారులు వేరే దారులు చూసుకోవాలని పోలీసులు కోరారు.

నేడు (జూలై 5) బల్కంపేట ఎల్లమ్మ తల్లి కల్యాణ మహోత్సవం సందర్భంగా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు భారీగా ఉండనున్నాయి. ఈ కల్యాణంలో ప్రభుత్వం తరపున మంత్రులు తలసాని శ్రీనివాస్, ఇంద్రకరణ్ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. అంతేకాక, వేల సంఖ్యలో భక్తులు కూడా అమ్మవారి దర్శనానికి వస్తారు. దీంతో సాధారణ సమయంలోనే రద్దీగా ఉండే బల్కంపేట రహదారి పూర్తిగా మూసుకుపోనుంది. భారీగా వచ్చే భక్తుల కోసం క్యూ లైన్ల ఏర్పాటుతో నేడు ఆ ప్రాంతం రద్దీగా మారనుంది. 

అందుకోసం పోలీసులు ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆలయ పరిసరాల్లోనే కాకుండా అక్కడికి వచ్చే చుట్టుపక్కల అన్ని రూట్లలో ఆంక్షలను విధించినట్లు హైదరాబాద్ ట్రాఫిక్‌ జాయింట్‌ కమిషనర్‌ తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం ఓ ప్రకటనను విడుదల చేశారు. మంగళవారం అమ్మవారి కల్యాణం, బుధవారం రథోత్సవం సందర్భంగా ఆ రోజుల్లో వాహనదారులు వేరే దారులు చూసుకోవాలని ఆయన కోరారు.

ట్రాఫిక్ మళ్లింపులు ఇలా
* ఫతేనగర్‌ వైపు నుంచి బల్కంపేట వైపు వచ్చే వాహనాలు బల్కంపేట ప్రధాన రహదారిపైకి అనుమతించరు. కాబట్టి, వాహనదారులు బల్కంపేట–బేగంపేట లింక్‌ రోడ్డులోకి వెళ్లి, కట్టమైసమ్మ టెంపుల్‌ వైపు వెళ్లాల్సి ఉంటుంది.

* బేగంపేట గ్రీన్‌ల్యాండ్స్, దుర్గ గుడి, సత్యం థియేటర్‌ రోడ్ నుంచి ఫతేనగర్‌ వైపు వెళ్లే వాహనాలు ఎస్‌ఆర్‌ నగర్‌ టీ జంక్షన్‌ వద్ద మళ్లీ ఎస్‌ఆర్‌ నగర్‌ కమ్యూనిటీ హాల్, అభిలాష టవర్స్, బీకే గూడ ఎక్స్‌రోడ్డు, శ్రీరామ్‌ నగర్‌ ఎక్స్‌రోడ్డు, సనత్‌ నగర్‌ రోడ్డు మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.

* ఎస్‌ఆర్‌ నగర్‌ ‘టీ’జంక్షన్‌ నుంచి ఫతేగర్‌ వైపు వెళ్లే బై - లేన్స్, లింక్‌ రోడ్లను మూసేశామని పోలీసులు తెలిపారు.

ఇక్కడ పార్కింగ్‌ ఏర్పాటు
ఎల్లమ్మ కల్యాణం వీక్షించేందుకు వచ్చే వారి వాహనాల కోసం ప్రత్యేకంగా పార్కింగ్‌ ప్రాంతాలను ఎంపిక చేశారు. ఆర్‌ అండ్‌ బీ ఆఫీసు, అమీర్‌పేట జీహెచ్‌ఎంసీ గ్రౌండ్, నేచర్‌ క్యూర్‌ హాస్పిటల్‌ రోడ్డు వైపు పార్కింగ్‌ ఏర్పాట్లు చేశారు.

టాప్ హెడ్ లైన్స్

Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
Harish Rao: రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించకపోతే పరువు నష్టం దావాతో కోర్టుకు లాగుతా: హరీష్ రావు
రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించకపోతే పరువు నష్టం దావాతో కోర్టుకు లాగుతా: హరీష్ రావు

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Andhra Pradesh Assembly Sessions: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
Embed widget