అన్వేషించండి

Indian Traffic Laws : ఈ హక్కుల​ గురించి మీకు తెలుసా? ట్రాఫిక్ పోలీస్ ఆపినప్పుడు బాగా హెల్ప్ అవుతాయి

Traffic Rules in India : ట్రాఫిక్ పోలీసు కనిపిస్తే భయపడి పారిపోవడం కాదు. ఈ హక్కుల గురించి తెలిస్తే.. మీరు ఎలాంటి తప్పు చేయనప్పుడు ఇవి బాగా హెల్ప్ అవుతాయి. 

Rights to Knoe Before Being Stopped by Traffic Police : ట్రాఫిక్ రూల్స్ అందరూ ఫాలో అవ్వాలి. అలా ఫాలో అవ్వని వారిని ట్రాఫిక్ పోలీసులు ఆపుతారు. మీరు ఎలాంటి తప్పులేకుండా వాహానాన్ని డ్రైవ్ చేస్తున్నప్పుడు భయపడాల్సిన అవసరమే లేదని చెప్తుంది న్యాయవ్యవస్థ. ప్రధానంగా కొన్ని హక్కుల గురించి తెలిస్తే మీరు అస్సలు భయపడరు. ఇంతకీ అవి ఏంటి? ట్రాఫిక్ పోలీసులు ఆపినప్పుడు అవి ఎలా హెల్ప్ అవుతాయో ఇప్పుడు తెలుసుకుందా. 

ఐడెంటిటీ (Right to Know The Reason)

మీరు ఆఫీసర్​ పేరు, బ్యాడ్జ్ నెంబర్, ఐడీ గురించి అడిగి తెలుసుకోవచ్చు. డిమాండ్ చేస్తూ కాకుండా రిక్వెస్ట్ చేస్తూ అడగవచ్చు. వాళ్లు చెప్పేందుకు అంగీకరించకుంటే వారి డిటైల్స్ తీసుకుని మీరు రిపోర్ట్ చేయవచ్చు. 

లంచం (Right To Refuse A Bribe)

మీరు ఫైన్ కాకుండా ఎంతో కొంత ఇవ్వొచ్చు అని లంచం అడిగితే మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. నిజంగా ఫైన్ కట్టాల్సి వస్తే ఈ-చలాన్, కోర్ట్, గవర్నమెంట్ పోర్టల్ ద్వారా డబ్బులు కట్టాలి తప్పా.. లంచం రూపంలో ఇవ్వాల్సిన అవసరం లేదు. 

డాక్యుమెంట్స్(Right to Show Digital Documents)

చట్టప్రకారం మీరు మీ డ్రైవింగ్ లైసెన్స్, RC, PUC, ఇన్సూరెన్స్ వంటివి మీరు డాక్యుమెంట్స్ రూపంలోనే చూపించాల్సిన అవసరం లేదు. DigiLockerలో లేదా Parivahan ద్వారా మీరు డాక్యుమెంట్స్ చూపించవచ్చు. ఫిజికల్ కాపీలు అసరం లేదు. 

వాహనం సీజ్ చేస్తే (Right Against Unlawful Vehicle) 

మీరు చట్టబద్ధంగా అన్ని రూల్స్ ఫాలో అవుతున్నప్పుడు ట్రాఫిక్ పోలీసులు మీ బండి సీజ్ చేయరు. మీ దగ్గర సరైన లైసెన్స్ లేనప్పుడు, బండి రిజిస్ట్రేషన్ లేదా ఇన్సూరెన్స్ అయిపోయినప్పుడు, మీరు డ్రంక్ డ్రైవ్ లేదా ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో ఉన్నప్పుడు మాత్రమే ట్రాఫిక్ పోలీసులు వాహనాన్ని సీజ్ చేస్తారు.

బ్రీత్ ఎనలైజర్ టెస్ట్(Right to Refuse Breathalyzer Test)

మీరు బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ వద్దు అనుకుంటే నో చెప్పొచ్చు. కానీ దానివల్ల వెంటనే మీ లైసెన్స్ సస్పెన్షన్ చేస్తారు. ప్రభుత్వ ఆస్పత్రిలో మెడికల్ టెస్ట్ చేయిస్తారు. అలాగే భారీ మొత్తంలో ఫైన్ వేస్తారు. లీగల్​గా కొన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. 

వారికి కాల్ చేయొచ్చు (Right to Call A Lawyer)

మిమ్మల్ని ట్రాఫిక్ పోలీసు ఇబ్బంది పెడుతున్నా.. అనవసరంగా మీపై ఫైన్స్ వేస్తున్నా మీరు లాయర్​కి లేదా సీనియర్ ఆఫీస్​కి సహాయం కోసం కాల్ చేయవచ్చు. 

రికార్డు చేయొచ్చు (Right to Record the Interaction) 

మీరు ట్రాఫిక్ పోలీసుతో మాట్లాడేప్పుడు రికార్డు చేయొచ్చు. ఇది మీకు భద్రత ఇవ్వడంతో పాటు లీగల్ ప్రూఫ్​గా హెల్ప్ అవుతుంది. అయితే మీరు ట్రాఫిక్ పోలీసు విధులకు ఎలాంటి ఇబ్బంది కలిగించకూడదని గుర్తించాలి. 

మీరు అన్నిరూల్స్ ఫాలో అవుతున్నప్పుడు ఈ హక్కులు మీకు బాగా హెల్ప్ అవుతాయి. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు వీటి గురించి అందరికీ అవగాహన ఉండాలి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

TGPSC FBO Notification 2026: తెలంగాణ అటవీ శాఖలో ఉద్యోగాలు! 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ పోస్టులకు త్వరలో ప్రకటన!
తెలంగాణ అటవీ శాఖలో ఉద్యోగాలు! 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ పోస్టులకు త్వరలో ప్రకటన!
Top MBBS Colleges: ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?
ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?
Breaking News: పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Assembly Monsoon Sessions: ఆగస్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమరం: డీఎస్సీ చాలెంజ్‌పై వైఎస్సార్‌సీపీ వ్యూహం ఏంటి? సభలోకి వెళ్తుందా.. వీధుల్లోనే పోరు సాగిస్తుందా?
ఆగస్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమరం: డీఎస్సీ చాలెంజ్‌పై వైఎస్సార్‌సీపీ వ్యూహం ఏంటి? సభలోకి వెళ్తుందా.. వీధుల్లోనే పోరు సాగిస్తుందా?
Telangana Phone Tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - ఆగస్టు 15 తర్వాత నాంపల్లి కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ - కేసీఆర్ పేరు ఉంటుందా?
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - ఆగస్టు 15 తర్వాత నాంపల్లి కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ - కేసీఆర్ పేరు ఉంటుందా?
Vijay vs Udhayanidhi Stalin: తమిళనాట విజయ్ వర్సెస్ ఉదయనిధి స్టాలిన్ - పాత మిత్రుల పొలిటికల్ ఫైట్ వెనుక అసలు ప్లాన్ ఇదేనా?
తమిళనాట విజయ్ వర్సెస్ ఉదయనిధి స్టాలిన్ - పాత మిత్రుల పొలిటికల్ ఫైట్ వెనుక అసలు ప్లాన్ ఇదేనా?
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Anchor Charmilla: చుడిదార్‌లో చర్మిల ... హ్యాపెనింగ్ యాంకర్ లేటెస్ట్ ఫోటోలు
చుడిదార్‌లో చర్మిల ... హ్యాపెనింగ్ యాంకర్ లేటెస్ట్ ఫోటోలు
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Embed widget