అన్వేషించండి

Janwada Farm House: జన్వాడ ఫామ్ హౌస్ వద్ద ఇరిగేషన్ అధికారుల కొలతలు - కాసేపట్లో కూల్చివేత?

Telugu News: మాజీ మంత్రి కేటీఆర్ కు చెందినదిగా భావిస్తున్న జన్వాడ ఫాం హౌస్ కూల్చివేతకు రంగం సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. అక్కడికి చేరుకున్న ఇరిగేషన్ అధికారులు చుట్టూ పరిశీలించారు.

Hyderabad News: జన్వాడలోని వివాదాస్పద ఫాం హౌస్ కూల్చి వేతకు హైడ్రా (Hyderabad Disaster Response and Asset Monitoring and Protection Agency) సన్నాహాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. సదరు ఫాం హౌస్ మాజీ మంత్రి కేటీఆర్ కు చెందినదిగా భావిస్తున్న సంగతి తెలిసిందే. దాన్ని జీవో 111ను ఉల్లంఘించి నిర్మించారని ఆరోపణలు ఉన్నాయి. తాజాగా మంగళవారం మధ్యాహ్నం జన్వాడ ఫాం హౌస్ వద్దకు చేరుకున్న ఇరిగేషన్ అధికారులు చుట్టూ పరిశీలించారు. ఈ క్రమంలోనే జన్వాడ ఫాం హౌస్ ను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారన్న ప్రచారం మొదలైంది.


Janwada Farm House: జన్వాడ ఫామ్ హౌస్ వద్ద ఇరిగేషన్ అధికారుల కొలతలు - కాసేపట్లో కూల్చివేత?

ఈ ఫామ్ హౌస్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ కు చెందినదే అని కాంగ్రెస్ చెబుతున్నప్పటికీ, అది తనది కాదని కేటీఆర్ గతంలో స్పష్టత ఇచ్చారు. కానీ, తన స్నేహితుడి నుంచి తాను దాన్ని లీజుకు తీసుకున్నానని చెప్పారు. బ‌ఫ‌ర్ జోన్‌లో, ఎఫ్‌టీఎల్‌లో (ఫుల్ ట్యాంక్ లెవెల్) పరిధిలో కానీ త‌న‌కు ఎలాంటి ఫామ్‌ హౌస్‌లు లేవని చెప్పారు. ఆ ఫామ్ హౌజ్ ఎఫ్‌టీఎల్ లేదా బఫర్ జోన్‌లో ఉంటే తానే దగ్గరుండి దాన్ని కూలగొట్టిస్తానని కేటీఆర్ చెప్పారు. 

ఇరిగేషన్ అధికారులతో పాటు హైడ్రా అధికారులు కూడా జన్వాడ ప్రాంతంలో పరిస్థితిని మంగళవారం పరిశీలించారు. కూల్చివేతకు ఎంత సమయం పడుతుంది? ఎంత మంది సిబ్బంది అవసరం అవుతారు? లాంటి విషయాలను అధికారులు పరిశీలించినట్లు తెలిసింది. కూల్చివేతకు ఎన్ని యంత్రాలు అవసరం అనే దానిపై ఒక అంచనాకు వచ్చినట్లు తెలిసింది. అయితే కచ్చితంగా ఎప్పుడు కూల్చివేస్తారనే దానిపై స్పష్టత లేదు.Janwada Farm House: జన్వాడ ఫామ్ హౌస్ వద్ద ఇరిగేషన్ అధికారుల కొలతలు - కాసేపట్లో కూల్చివేత?

ప్రముఖుల ఫాం హౌస్‌లు ఇక్కడే..!!
అయితే, జన్వాడ ప్రాంతంలో ఈ ఫామ్ హౌస్‌తో పాటు మరికొందరు ప్రముఖులకు సంబంధించిన ఫామ్ హౌస్‌లు కూడా ఉన్నాయి. కొంతమంది సినీ ప్రముఖలు ఇక్కడ ఫామ్ హౌస్‌లు కట్టుకున్నట్లుగా చెబుతున్నారు. దీంతో ఒకేసారి నిబంధనలు ఉల్లంఘించిన అందరి నిర్మాణాలను కూల్చివేస్తారని అంటున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: హైదరాబాద్‌లోని పంజాగుట్ట శ్మశానవాటిలో శిశువు మృతదేహం మాయం
హైదరాబాద్‌లోని పంజాగుట్ట శ్మశానవాటిలో శిశువు మృతదేహం మాయం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Rahul Sipligunj: విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
Job Notifications Politics: ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
Fact Check: విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
West Bengal Politics : బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
Colombia Earthquake: కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
Priyanka Chopra: సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
Embed widget