అన్వేషించండి
Telangana IPS Transfers: హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్- తెలంగాణలో పలువురు ఐపీఎస్‌ల బదిలీలు
Telangana News: తెలంగాణలో పలువురు ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్‌ను నియమించింది.

తెలంగాణలో పలువురు ఐపీఎస్‌ల బదిలీ
Source : Twitter (X)
Hyderabad New CP : తెలంగాణలో పలువురు ఐపీఎస్ ఆఫీసర్స్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది. బదిలీ అయిన అధికారుల వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్‌ను తీసుకొచ్చింది రేవంత్ ప్రభుత్వం. ఇప్పటి వరకు సీపీగా ఉన్న శ్రీనివాస్ రెడ్డిని బదిలీ చేశారు. ఆయన్ని విజిలెన్స్ డీజీగా పంపించారు. ఏసీబీ డీజీగా విజయ్‌కుమార్‌ను బదిలీ చేసింది. పోలీస్ స్పోర్ట్స్ ఐజీగా ఎం.రమేశ్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. పోలీస్ పర్సనల్ అదనపు డీజీగా మహేశ్ భగవత్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read: Weather Latest Update: తెలుగు రాష్ట్రాలను వీడని వాన ముప్పు- మరో రెండు రోజులు కుండపోతే!
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
ఐపీఎల్
సినిమా
విజయవాడ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement


Nagesh GVDigital Editor
Opinion