అన్వేషించండి

Minister Harish Rao: నీతి ఆయోగ్‌ రాజకీయ రంగు పులుముకుంది, మంత్రి హరీశ్ రావు హాట్ కామెంట్స్

Minister Harish Rao: నీతి ఆయోగ్ చెప్పినా కేంద్రం నిధులివ్వడంలేదని, అలాగే నిధులు ఇచ్చినా వాడుకోలేదని తప్పుడు ప్రకటన చేసిందని మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. నీతి ఆయోగ్ బీజేపీకి వంతపాడడం సరికాదన్నారు.

Minister Harish Rao: నీతి ఆయోగ్ చెప్పినా కేంద్రం తెలంగాణ ప్రభుత్వానికి నిధులు ఇవ్వలేదని మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే నిధులు ఇచ్చినా వాడుకోలేదంని నీతి ఆయోగ్ తప్పుడు ప్రకటన చేసిందని, ఇలా బీజేపీకి నీతి ఆయోగ్ వంతపాడడం సిగ్గుచేటని అన్నారు. నీతిఆయోగ్‌ పూర్తిగా వాస్తవాలను తప్పుదోవ పట్టిస్తోందని మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది పోయి తప్పుడు ప్రకటన చేశారని విమర్శించారు. నీతిఆయోగ్‌ రాజకీయ రంగు పులుముకుందని  హరీశ్‌రావు ఆరోపించారు.

అంకెల గారడీ చేస్తూ పూర్తిగా తప్పుదోవ పట్టిస్తున్నారు..

నీతిఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటిస్తూ.. నిన్న సీఎం కేసీఆర్ చేసిన ఆరోపణలపై సర్వత్రా దుమారం చెలరేగింది. సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తూ నీతి ఆయోగ్ విడుదల చేసిన నోట్ మరింత చర్చకు దారి తీసింది. ఈ నోట్ పై స్పందిస్తూనే మంత్రి హరీశ్ రావు తీవ్రంగా మండిపడ్డారు. సీఎం అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది పోయి తప్పుడు ప్రకటన చేశారని నీతి ఆయోగ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సంస్థ అంకెలా గారడీ చేస్తూ వాస్తవాలను పూర్తిగా తప్పుదోవ పట్టిస్తుంనది ఆరోపించారు. నిధులు ఇచ్చినా వాడుకోలేదని చెప్పడం దారుణం అన్నారు. నీతి ఆయోగ్ చెప్పినా కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని స్పష్టం చేశారు. 

నీతి ఆయోగ్ ప్రకటన అసత్య దూరం..

బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు చాలా అన్యాయం చేసిందన్నారు. ఇందిరా గాంధీ, వాజ్ పేయీ మన్మోహన్ ప్రభుత్వాలు ఆర్థిక సంఘం సిఫార్సులను కచ్చితంగా అమలు చేసిందని అన్నారు. ప్రగతి పథంలో దూసుకు పోతున్న తెలంగాణపై ద్వేషం ఎందుకని ప్రశ్నించారు. ఆర్థిక సంఘం సిఫార్సులను మోదీ ప్రభుత్వం అమలు చేయలేదన్న హరీశ్ రావు.. దానిపై నీతి ఆయోగ్ ఎందుకు ప్రశ్నించదని అడిగారు. నీతి ఆయోగ్ ప్రకటన సత్య దూరమని ఆరోపించారు. నీతి ఆయోగ్ సిఫార్సులను కేంద్రం చెత్త బుట్టలో వేసిందన్నారు. కేంద్రం సెస్ లను 10 నుంచి 20 శాతానికి  పెంచుకుని.. రాష్ట్రాలకు నిధులు తగ్గించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

నీతి ఆయోగ్ రికమెండేషన్ ను చెత్తబుట్టలో వేసింది..

సెస్ ల దర్వారా కేంద్రం 15.47 లక్షల కోట్లు సమకూర్చిందని అందులో రాష్ట్రాల వాటా 8.60 కోట్లు రావాలని మంత్రి హరీష్ రావు అన్నారు. ఫైనాన్స్ కమిషన్ నిధులు రాష్ట్రాలకు 29.6 శాతమే ఇస్తోందని దుయ్యబట్టారు. నీతి ఆయోగ్ ప్రకటన పూర్తిగా రాజకీయ కోణంలో ఉందని అన్నారు. నీతి ఆయోగ్ చెప్పినా కేంద్ర నిధులు ఇవ్వకపోగా.. ఆ సంస్థ రికమెండేన్ ను చెత్తబుట్టలో వేసిందన్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
Breaking News: మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Ram Pothineni : 'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
Embed widget