అన్వేషించండి

KTR on Allu Arjun Arrest: ముందు రేవంత్ ను అరెస్ట్ చేయండి .. అల్లు అర్జున్ అరెస్ట్ పై KTR ట్వీట్ !

సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట కేసులో అరెస్ట్ అయిన అల్లు అర్జున్ ను ఉద్దేశించి మాజీ మంత్రి KTR ఏమన్నారంటే...

KTR  On Allu Arjun: జాతీయ అవార్డ్ విన్నింగ్ స్టార్(National Award Winner) అల్లు అర్జున్(Allu Arjun) అరెస్ట్(Arrest) పాలకుల అభద్రతకు పరాకాష్ట అన్నారు   BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. RTC క్రాస్ రోడ్స్(RTC Cross Roads) సంధ్య థియేటర్(Sandhya Thietre) వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు(Chikkadapalli Police) అరెస్ట్ చేశారు. దీనిపై స్పందించిన ఎక్స్ వేదికగా స్పందించిన కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. "అభద్రతా భావంతో ఉన్న నాయకుడు ఎల్లప్పుడూ చుట్టూ ఉన్న వారిని నాశనం చేస్తుంటాడు" అంటూ ప్రత్యేకంగా పోస్ట్ పెట్టారు. తొక్కిసలాట ఘటనలో బాధితుల పట్ల తనుకు పూర్తి  సానుభూతి ఉంది కానీ ఈ ఘటనలో నిజంగా ఎవరు విఫలమయ్యారు? అని క్వశ్చన్ చేశారు కేటీఆర్. అంతేగాక ప్రత్యేకించి అల్లు అర్జున్ నేరుగా బాధ్యత వహించని విషయానికి ఒక సాధారణ నేరస్థుడిగా పరిగణించడం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేశారు.  మర్యాద, గౌరవప్రదమైన ప్రవర్తనకు ఎల్లప్పుడూ పరిధి ఉంటుందని, ప్రభుత్వ అత్యున్నత ప్రవర్తనను తాను తీవ్రంగా ఖండిస్తున్నానంటూ పోస్ట్ పెట్టారు. ఇదే లాజిక్ తో వెళితే.. హైదరాబాద్‌(Hyderabad)లో హైడ్రామా(Hydrama) చేసిన భయం సైకోసిస్‌తో మరణించిన ఇద్దరు అమాయకుల మరణానికి కారణమైన రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని ముందుగా అరెస్ట్ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు..

 

Also Read: భార్యకు ముద్దిచ్చి - నాన్నకు ధైర్యం చెప్పి.. అరెస్టు వేళ అల్లు అర్జున్ ఇంటి వద్ద ఎమోషనల్‌ సీన్స్!

అల్లు అర్జున్ అరెస్ట్ టైమ్ లైన్ ఇదే 11.45 కి అల్లు అర్జున్ ఇంటికెళ్లిన పోలీసులు

12PM కి అల్లు అర్జున్ ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పిన పోలీసులు

12.20PM కి జూబ్లీహిల్స్ నివాసం నుంచి బన్నీ తరలింపు

1PM చిక్కడపల్లి పీఎస్ కు అల్లు అర్జున్ తరలింపు

1.15PM కి రిమాండ్ రిపోర్ట్ రెడీ చేస్తున్న పోలీసులు

అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ పై లంచ్ మోషన్ విచారణ జరపాలని హైకోర్టు ను కోరారు న్యాయవాదులు. జస్టిస్ జువ్వాడి శ్రీదేవి కోర్టులో మెన్షన్ చేసిన న్యాయవాదులు నిరంజన్ రెడ్డి అశోక్ రెడ్డి...సోమవారం వరకు అరెస్టు చేయకుండా ఆర్దర్స్ ఇవ్వాలని కోరారు.  దీనిపై మధ్యాహ్నం రెండున్నరకు విచారణ చేపట్టనున్నారు...

Also Read: హీరో అల్లు అర్జున్‌ అరెస్టు- సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో చర్యలు

కాసేపట్లో గాంధీ హాస్పిటల్ లో బన్నీకి వైద్య పరీక్షల చేయనున్నారు . మరోవైపు విశ్వంభర షూటింగ్ లో ఉన్న మెగాస్టార్ చిరంజీవి షూటింగ్ ర్దదుచేసుకుని  హుటాహుటిన చిక్కడపల్లి పీఎస్ కు బయలుదేరారు.   

అల్లు అర్జున్ అభిమానులు  భారీగా చిక్కడపల్లి పీఎస్ కు తరలివెళ్తున్నారు...

పుష్ప 2 బెనిఫిట్ షో సమయంలో సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట సమయంలో ఓ మహిళ మృతిచెందింది...ఈ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. డిసెంబరు 13 మధ్యాహ్నం 12 గంటల సమయంలో పోలీసులు అరెస్ట్ చేశారు

Also Read: అల్లు అర్జన్‌కు బెయిల్ రావడం కష్టమేనా! పుష్పరాజ్‌పై పెట్టిన సెక్షన్లు ఏంటీ?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Arjun Arrest Revant Reddy Reaction : చట్టం తన పని తాను చేసుకుపోతుంది - అర్జున్ అరెస్ట్‌పై రేవంత్ ఫస్ట్ రియాక్షన్
చట్టం తన పని తాను చేసుకుపోతుంది - అర్జున్ అరెస్ట్‌పై రేవంత్ ఫస్ట్ రియాక్షన్
Allu Arjun Arrest Chiranjeevi Reaction: షూటింగ్స్ రద్దు చేసుకుని అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిన చిరంజీవి, నాగబాబు సైతం
షూటింగ్స్ రద్దు చేసుకుని అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిన చిరంజీవి, నాగబాబు సైతం
Allu Arjun Arrest Time: భార్యకు ముద్దిచ్చి - నాన్నకు  ధైర్యం చెప్పి.. అరెస్టు వేళ అల్లు అర్జున్ ఇంటి వద్ద ఎమోషనల్‌ సీన్స్!
భార్యకు ముద్దిచ్చి - నాన్నకు ధైర్యం చెప్పి.. అరెస్టు వేళ అల్లు అర్జున్ ఇంటి వద్ద ఎమోషనల్‌ సీన్స్!
Allu Arjun Arrest : అల్లు అర్జున్‌కు బెయిల్ రావడం కష్టమేనా! పుష్పరాజ్‌పై పెట్టిన సెక్షన్లు ఏంటి?
అల్లు అర్జున్‌కు బెయిల్ రావడం కష్టమేనా! పుష్పరాజ్‌పై పెట్టిన సెక్షన్లు ఏంటి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నువ్వు అన్న ఏంట్రా.. ముసలోడివి! తాగి మనోజ్ రచ్చ!కత్తులు, గన్స్‌తో ఇంట్లోకి దొంగలు, కిలోలకొద్దీ బంగారం దోపిడీవిజయవాడ హైదరాబాద్ మధ్యలో త్వరలో హైపర్‌లూప్‌ ట్రైన్ఇండీ కూటమిలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్న వైసీపీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Arjun Arrest Revant Reddy Reaction : చట్టం తన పని తాను చేసుకుపోతుంది - అర్జున్ అరెస్ట్‌పై రేవంత్ ఫస్ట్ రియాక్షన్
చట్టం తన పని తాను చేసుకుపోతుంది - అర్జున్ అరెస్ట్‌పై రేవంత్ ఫస్ట్ రియాక్షన్
Allu Arjun Arrest Chiranjeevi Reaction: షూటింగ్స్ రద్దు చేసుకుని అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిన చిరంజీవి, నాగబాబు సైతం
షూటింగ్స్ రద్దు చేసుకుని అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిన చిరంజీవి, నాగబాబు సైతం
Allu Arjun Arrest Time: భార్యకు ముద్దిచ్చి - నాన్నకు  ధైర్యం చెప్పి.. అరెస్టు వేళ అల్లు అర్జున్ ఇంటి వద్ద ఎమోషనల్‌ సీన్స్!
భార్యకు ముద్దిచ్చి - నాన్నకు ధైర్యం చెప్పి.. అరెస్టు వేళ అల్లు అర్జున్ ఇంటి వద్ద ఎమోషనల్‌ సీన్స్!
Allu Arjun Arrest : అల్లు అర్జున్‌కు బెయిల్ రావడం కష్టమేనా! పుష్పరాజ్‌పై పెట్టిన సెక్షన్లు ఏంటి?
అల్లు అర్జున్‌కు బెయిల్ రావడం కష్టమేనా! పుష్పరాజ్‌పై పెట్టిన సెక్షన్లు ఏంటి?
CM Chandrababu: వెల్దీ హెల్దీ హ్యాపీ ఏపీయే లక్ష్యం - 'స్వర్ణాంధ్ర @ 2047' విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
వెల్దీ హెల్దీ హ్యాపీ ఏపీయే లక్ష్యం - 'స్వర్ణాంధ్ర @ 2047' విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
Miss You Movie Review - మిస్ యు రివ్యూ - సిద్ధార్థ్ సినిమాకు ఆడియన్స్ వస్తారా? వచ్చేలా ఉందా? పుష్ప 2 ఎఫెక్ట్ ఉంటుందా?
మిస్ యు రివ్యూ - సిద్ధార్థ్ సినిమాకు ఆడియన్స్ వస్తారా? వచ్చేలా ఉందా? పుష్ప 2 ఎఫెక్ట్ ఉంటుందా?
One Nation One Election: జ‌మిలి ఎన్నిక‌ల‌కు కేంద్ర కేబినెట్ ఓకే.. పార్ల‌మెంటులోనే అస‌లు ఫైట్‌- ఏం జ‌రుగుతుంది?
జ‌మిలి ఎన్నిక‌ల‌కు కేంద్ర కేబినెట్ ఓకే.. పార్ల‌మెంటులోనే అస‌లు ఫైట్‌- ఏం జ‌రుగుతుంది?
Look Back 2024: ఈ ఏడాది UPIలో వచ్చిన కీలక మార్పులు, ఆశ్చర్యపరిచే ఫీచర్‌లు ఇవీ
ఈ ఏడాది UPIలో వచ్చిన కీలక మార్పులు, ఆశ్చర్యపరిచే ఫీచర్‌లు ఇవీ
Embed widget