అన్వేషించండి

Hyderabad News: హైదరాబాద్ ప్రజల నీటి సమస్యలకు ఈ ప్రాజెక్టుతో చెక్ - ORR చుట్టూ పైప్ లైన్లు, రిజర్వాయర్లు

Hyderabad News:హైదరాబాద్ ప్రజలకు నీటి సమస్యను దూరం చేసేందుకు అద్భుతమైన ప్రాజెక్టును అందుబాటులోకి తేబోతున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ పైప్ లైన్లు, రిజర్వాయర్లు ఏర్పాటు చేసి నీటిని సప్లై చేయనున్నారు.

Hyderabad News: భాగ్యనగర వాసులకు హైదరాబాద్ జల మండలి గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే తాము తీసుకురాబోయే ఓ అద్భుతమైన ప్రాజెక్టు ద్వారా నగరంలో శాశ్వతంగా నీటి సమస్య లేకుండా చేయాలని భావిస్తోంది. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ 158 కిలో మీటర్ల మేర భారీ పైప్ లైన్లు, రిజర్వాయర్లు ఏర్పాటు చేసి వాటి ద్వారా నీటిని సప్లై చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం కృష్ణ, గోదావరి, సింగూరు, మంజీరా ప్రాజెక్టుల నుంచి ప్రతిరోజూ దాదాపు 2000 మిలియన్ లీటర్ల నీరు నగరంలోకి సప్లై అవుతోంది. అయినప్పటికీ భాగ్యనగరంలోని ప్రజలకు ఈ నీళ్ల సరిపోవడం లేదు.హైదరాబాద్ లో పెరుగుతున్న జనాభాతో నీటి వాడకం బాగా పెరిగిపోయింది. అలాగే జలవనరులు తగ్గిపోవడంతో నీటి కొరత మరింత ఎక్కువైంది. అయితే ఈ సమస్యలకు శాశ్వతంగా చెక్ పెట్టేందుకే ఈ భారీ ప్రాజెక్టును చేపట్టబోతున్నారు. 

18 చోట్ల రేడియల్ మెయిన్ పైప్ లైన్ల నిర్మాణం

ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ 12 భారీ స్టోరేజ్ రిజర్వాయర్లను నిర్మించబోతున్నారు. వీటి నిల్వ సామర్థ్యం 12 మిలియన్ లీటర్లు ఉంటుంది. 615 కిలో మీటర్ల మేర నీటి పంపిణీ పైప్ లైన్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.5,376 కోట్లు. ఓఆర్ఆర్ చుట్టూ 3 మీటర్ల వ్యాసార్థంతో భారీ పైప్ లైన్ ను నిర్మించబోతున్నారు. ఈ పైప్ లైన్ కోసం ఏకంగా రూ.550 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఓఆర్ఆర్ లోపల 18 చోట్ల రేడియల్ మెయిన్ పైప్ లైన్లను నిర్మిస్తారు. అలాగే ఈ రేడియల్ పైప్ లైన్ కోసం రూ.250 కోట్లు ఖర్చు చేయబోతున్నారు. ఈ ప్రాజెక్టు కనుక విజయవంతంగా పూర్తి అయితే నగరంలో 24 గంటల నీటి సరఫరాకు అవకాశం ఉంటుంది. నగరం అంతటా కృష్ణా, గోదావరి, మంజీరా సింగూరు జలాలు విస్తరిస్తారు. ఏటా 20 టీఎంసీల నీటిని తరలించవచ్చు. ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చితే నగరంలో 24 గంటల వాటర్ సప్లై ఇవ్వొచ్చని జీహెచ్ఎంసీ భావిస్తోంది. 

టాప్ హెడ్ లైన్స్

IPS Uday Krishna Reddy Suicide Note: మేం రిలేషన్ షిప్‌లో ఉన్నాం - అన్నీ తప్పుడు ఆరోపణలే - ఉదయ్ కృష్ణారెడ్డి సూసైడ్‌ నోట్‌లో సంచలన విషయాలు
మేం రిలేషన్ షిప్‌లో ఉన్నాం - అన్నీ తప్పుడు ఆరోపణలే - ఉదయ్ కృష్ణారెడ్డి సూసైడ్‌ నోట్‌లో సంచలన విషయాలు
Dengue Vaccine India: డెంగీకి హైదరాబాద్ మందు! జపాన్‌కు చెందిన QDENGA వ్యాక్సిన్ అమ్మకాలకు భారత్‌ గ్రీన్‌ సిగ్నల్!
డెంగీకి హైదరాబాద్ మందు! జపాన్‌కు చెందిన QDENGA వ్యాక్సిన్ అమ్మకాలకు భారత్‌ గ్రీన్‌ సిగ్నల్!
Hyderabad CURE Housing Scheme: హైదరాబాద్ పేదలకు బిగ్ ఆఫర్ - CURE పరిధిలో పేదలకు లక్షణ ఇళ్లు - ఇవిగో అర్హతలు
హైదరాబాద్ పేదలకు బిగ్ ఆఫర్ - CURE పరిధిలో పేదలకు లక్షణ ఇళ్లు - ఇవిగో అర్హతలు
Hyderabad Latest News: హైదరాబాద్‌కు చెందిన సిద్ధ వైద్యురాలు సత్య సింధుజకు 'భారత్ సమ్మాన్ పురస్కార్' లభ్యం  
హైదరాబాద్‌కు చెందిన సిద్ధ వైద్యురాలు సత్య సింధుజకు 'భారత్ సమ్మాన్ పురస్కార్' లభ్యం  

వీడియోలు

Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్
Spain Beat Argentina in FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్
Rohit-Virat Historic 400th Match Record | రో-కో సరికొత్త ప్రపంచ రికార్డు
Gurnoor Brar Unwanted Record vs England | లార్డ్స్‌లో టీమిండియా బౌలర్ చెత్త రికార్డు
Rohit Sharma Historic Century In Lords | రోహిత్ శర్మ చారిత్రాత్మక సెంచరీ వృథా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lenin Collections : లెనిన్ 10 రోజుల కలెక్షన్స్ - 100 కోట్లకు చేరువలో అఖిల్ కొత్త మూవీ
లెనిన్ 10 రోజుల కలెక్షన్స్ - 100 కోట్లకు చేరువలో అఖిల్ కొత్త మూవీ
Hyderabad CURE Housing Scheme: హైదరాబాద్ పేదలకు బిగ్ ఆఫర్ - CURE పరిధిలో పేదలకు లక్షణ ఇళ్లు - ఇవిగో అర్హతలు
హైదరాబాద్ పేదలకు బిగ్ ఆఫర్ - CURE పరిధిలో పేదలకు లక్షణ ఇళ్లు - ఇవిగో అర్హతలు
Tirumala Sarva Darshan Re Entry Facility: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ - సర్వదర్శనం క్యూలైన్లలో రీ-ఎంట్రీ ఫెసిలిటీ.. ఇక గంటల తరబడి వేచి చూడక్కర్లేదు!
తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ - సర్వదర్శనం క్యూలైన్లలో రీ-ఎంట్రీ ఫెసిలిటీ.. ఇక గంటల తరబడి వేచి చూడక్కర్లేదు!
Double Murder Case : జ్యోతిష్యుడు చెప్పాడని పక్కింటి వాళ్లను చంపేశాడో ఉన్మాది - కోర్టు ఉరిశిక్ష వేసేసింది!
జ్యోతిష్యుడు చెప్పాడని పక్కింటి వాళ్లను చంపేశాడో ఉన్మాది - కోర్టు ఉరిశిక్ష వేసేసింది!
AP COVID Cases: ఏపీలో కరోనా మరణాలు కలకలం.. ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌గా గుర్తింపు, ఇది అంత ప్రమాదకరమో ?
ఏపీలో కరోనా మరణాలు కలకలం.. ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌గా గుర్తింపు, ఇది అంత ప్రమాదకరమో ?
Irans Fattah Missiles: ఇరాన్ మిస్సైల్స్ ఫతా-1, ఫతా-2 ఎంత ప్రమాదకరం.. వీటి ప్రత్యేకతలు, దాడి టెక్నిక్ వివరాలివే
ఇరాన్ మిస్సైల్స్ ఫతా-1, ఫతా-2 ఎంత ప్రమాదకరం.. వీటి ప్రత్యేకతలు, దాడి టెక్నిక్ వివరాలివే
PM Modi: స్కైరూట్‌ విజయంపై హర్షం.. 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడనంటూ ప్రతిపక్షనేతపై ప్రధాని మోదీ సెటైర్లు
స్కైరూట్‌ విజయంపై హర్షం.. 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడనంటూ ప్రతిపక్షనేతపై ప్రధాని మోదీ సెటైర్లు
AP Local Body Elections Coalition Conflict: ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
Embed widget