అన్వేషించండి

Hyderabad: మీ కాలనీలో గణేష్ విగ్రహం పెడుతున్నారా? ఇవి మర్చిపోతే సమస్యలు తప్పవు!

Ganesh Pooja: హైదరాబాద్‌లో గణేష్ మండపాలు ఏర్పాటు చేసి పూజాకార్యక్రమాలు చేపట్టే వారు పోలీసుల నుంచి అనుమతి తీసుకోవాలని పోలీసులు చెబుతున్నారు.

Hyderabad Police: తెలుగు రాష్ట్రాల్లో గణేష్‌ చవిత హడవుడి మొదలైపోయింది. భారీ స్థాయిలో పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు భక్తులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే తమకు నచ్చిన విగ్రహాలు తీర్చిదిద్దే పనిలో కొందరు ఉంటే... విగ్రహాలకు అడ్వాన్స్‌లు ఇచ్చిన వారు మరికొందరు. దీంతో చవితికి ఇంకా రెండు వారాలు టైం ఉండగానే కోలాహలం మొదలైపోయింది. 

ఏ ప్రాంతంలో ఎన్ని విగ్రహాలు పెట్టినా, ఎంత గ్రాండ్‌గా చేసిన హైదరాబాద్‌లో సందడే వేరు. ఇక్కడ ఆగస్టు మొదటి వారం నుంచే వినాయక చవితి హంగామా మొదలైపోతుంది. ప్రతి కాలనీలో మండలపాలు ఏర్పాటు చేసేందుకు పూజాకమిటీలు రెడీ అవుతుంటాయి. ఈ ఏడాది కూడా అలాంటి సందడి వాతావరణం అంతటా కనిపిస్తుంది.

హైదరాబాద్ వ్యాప్తంగా వినాయక మండపాల నిర్వాహకులకు మాత్రం పోలీసులు కొన్ని సూచనలు చేస్తున్నారు. ఇవి పాటించకుంటే కచ్చితంగా సమస్యలు ఎదురవుతాయని హెచ్చరిస్తున్నారు. ముందుగా మండపాలన ఏర్పాటుకు సంబంధించి ఆయా పోలీస్‌స్టేషన్‌లో అనుమతులు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఆగస్టు 27స నుంచి సెప్టెంబర్‌ 6 వరకు అనుమతులకు దరఖాస్తు చేసుకోవాలని చెబుతున్నారు. అప్పుడు పోలీసులు చెప్పే రూల్స్ కచ్చితంగా పాటించాలని చెబుతున్నారు. 

పూజాకమిటీలందరూ ఆన్‌లైన్‌లో తప్పనిసరిగా దరఖాస్తు చేసుకొని అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. అందులో విగ్రహం ఎక్కడ పెడుతున్నారు. ఎన్ని రోజులు పూజలు చేస్తారు. ఎప్పుడు నిమజ్జనం చేస్తారు శోభాయాత్ర చేసే రూట్ ఇవ్వాల్సి ఉంటుంది. 

కొందరు విగ్రహాలను సొంత స్థలంలోనే కాకుండా వేర్వేరు స్థలాల్లో పెడుతుంటారు. అందుకే కచ్చితంగా ఆ స్థలం యజమానిక అనుమతి తెలియజేసే పత్రాన్ని జత చేయాల్సి ఉంటుంది. వివాదాల్లో ఉన్న స్థలాల్లో విగ్రహాలు పెట్టొద్దని పోలీసులు సూచిస్తున్నారు. 

శోభాయాత్ర టైంలో ఎలాంటి వివాదాలకు తావులేకుండా కార్యక్రమం నిర్వహిస్తామని హామీ పత్రం ఇవ్వాల్సి ఉంటుంది. మండపాలకు అధికారి విద్యుత్ వినియోగం ఉండాలి. దీని కోసం పోలీసులు, విద్యుత్ శాఖ నుంచి క్లియరెన్స్‌ తీసుకోవాల్సి ఉంటుంది. అక్కడ జరిగే నిర్లక్ష్యానికి పూర్తి బాధ్యత మండపాల నిర్వాహకులదేనంటూపోలీసులు చెబుతున్నారు. 

కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే లౌడ్‌స్పీకర్లకు అనుమతి ఉంటుంది. ఇది కూడా మండపం వద్ద రెండు బాక్స్‌లకు మాత్రమే అనుమతి ఇస్తారు. 

గణేష్‌ మండపంలో వలంటీర్లను నిర్వహకులు ఏర్పాటు చేసుకోవాలి. వారికి ఐడీ కార్డులు, బ్యాడ్జీలు ఇవ్వాలి. పోలీసులు తనిఖీలు చేసేటప్పుడు మండలం అనుమతి పత్రాలు, ఇతర వివరాలు అందజేస్తూ ఉండాలి. అపార్ట్‌మెంట్లు, సెల్లార్లలో విగ్రహాలు పెట్టుకున్న వాళ్లు ఊరేగింపు కోసం అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం 8712665785 నెంబర్‌కు కాల్ చేయొచ్చు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Purandeswari: సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
U19 Women Asia cup: సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
Prakasam Earthquake: ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
Prashanth Neel: ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Purandeswari: సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
U19 Women Asia cup: సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
Prakasam Earthquake: ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
Prashanth Neel: ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
Viral News: పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి
పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి
Perni Nani: మాజీ మంత్రి పేర్ని నాని, కుమారుడు పేర్ని కిట్టుకు పోలీసుల నోటీసులు- నేటి మధ్యాహ్నం వరకు డెడ్‌లైన్
మాజీ మంత్రి పేర్ని నాని, కుమారుడు పేర్ని కిట్టుకు పోలీసుల నోటీసులు- నేటి మధ్యాహ్నం వరకు డెడ్‌లైన్
Game Changer Dhop Song: రామ్ చరణ్, కియారా మెస్మరైజింగ్ స్టెప్స్.. డీప్‌గా ఎక్కేస్తోన్న డోప్.. అస్సలు దిగట్లే!
రామ్ చరణ్, కియారా మెస్మరైజింగ్ స్టెప్స్‌తో డీప్‌గా ఎక్కేస్తోన్న ‘గేమ్ చేంజర్’ డోప్.. అస్సలు దిగట్లే!
Sri Simha Koduri : పెళ్లి, పర్సనల్ ఫోటోలు షేర్ చేసిన శ్రీ సింహ.. రాగ మాగంటితో ఆరేళ్లు ప్రేమ కథ నడిపించాడట
పెళ్లి, పర్సనల్ ఫోటోలు షేర్ చేసిన శ్రీ సింహ.. రాగ మాగంటితో ఆరేళ్లు ప్రేమ కథ నడిపించాడట
Embed widget