అన్వేషించండి
Telangana News: కాంగ్రెస్ పార్టీలో చేరిన జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి
Hyderabad News:

కాంగ్రెస్ పార్టీలో చేరిన జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి
GHMC Mayor Vijaya Lakshmi : తెలంగాణలో అధికారపార్టీ కాంగ్రెస్‌లోకి వలసల పర్వం కొనసాగుతోంది. తాజాగా జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ దీపా దాస్ మున్షీ, సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో హస్తం గూటికి చేరారు.
ఇంకా చదవండి




















